Sunday, March 1, 2015

నటనా జీవితంలో పెరిగి పెద్ద అయినవారు రాజకీయాల్లోకి వస్తే నటనే కనిపిస్తుంది తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవిగారు ద్వారా మరోసారి నిరూపితమయ్యింది.ఒక్క సీనియర్ ఎన్.టి.యార్ (అతికొద్దిమంది ఉండవచ్చు) తప్ప మిగతా వాళ్లందరిదీ ఇదే పరిస్థితి అన్న కొంతమంది ప్రముఖుల వాదనను సమర్ధిస్తారా?


No comments:

Post a Comment

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్