tag:blogger.com,1999:blog-5494307992290459703.post7459104524029613298..comments2023-06-27T01:35:38.702-07:00Comments on రచ్చబండ: ప్రస్తుత ఆంధ్రాకి న్యాయం చేయగలిగే కరెక్ట్ సి.యం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబా? జగనా? పవనా? | Who is the right CM who can do justice to the currect Andhra? Chandra Naidu? Jagan? Pawan?Unknownnoreply@blogger.comBlogger86125tag:blogger.com,1999:blog-5494307992290459703.post-74963845959478157622018-06-29T01:51:29.412-07:002018-06-29T01:51:29.412-07:00నా మటుకు నేను హుందాగానే వాదించానని అనుకుంటున్నాను....నా మటుకు నేను హుందాగానే వాదించానని అనుకుంటున్నాను.

కాంగ్రెసు పార్టీ పట్ల కూడా ద్వేషం ఏమీ లేదు.అన్ని పార్టీలలోనూ మంచివాళ్ళూ ఉన్నారు,చెడ్డవాళ్ళూ ఉన్నారు.కీలకమైన స్థానంలో మంచివారిని ప్రోత్సహంచే లక్షణం ఉంటే చాలు!కాంగ్రెసు దెబ్బతిన్నది పూర్తిగా విభజన బిల్లుని అంత దరిద్రంగా రూపొందించిన దిగ్విజయ్,చిదంబరం లాంటి అంతర్గత శత్రువుల వల్లనే!అటువంటి వాళ్లని ఆదిలోనే మెడ పట్టుకు గెంటెయ్యాలి,లక్షణాలు తెలుస్తూనే ఉంటాయి,మొహమాటాలతో క్షమిస్తే ఇలా తయారవుతుంది.చిదంబరానికేం,తను చేసిన నిర్వాకం వల్ల పార్టీ చంకనాకిపోయినా కొడుకును పైకి తీసుకురావాలని తపన పడ్డాడు.ఆస్తులు భద్రంగానే ఉన్నాయి కాబట్టి నిష్పూచీగా బతికేస్తున్నాడు.డిగ్గీ రాజాకి కొత్త డిక్కీ దొరికింది.డిక్కీలోనా ఆడుకుంటున్నాడు.

వాదనలో ఆవేశం సహజం గనక విశ్వవీక్షణం గారు నానుంచి దురుసు మాతలు వచ్చాయని అనుకుంటే క్షమించగలరు.త్వరలో పార్టీలో చేరే ఉద్దేశం ఉన్నదంటున్నారు గాబట్టి మీ రేంజిలో మీరు పార్టీకి మంచి ఇమేజి తీసుకురావడానికి ప్రయత్నించండి!

శుభం భూయాత్!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-13815464778118523652018-06-28T23:24:11.971-07:002018-06-28T23:24:11.971-07:00బహుపితపుత్ర, ఏ పీత చెపుతున్నాడో తెలియక ఏడుస్తున్...బహుపితపుత్ర, ఏ పీత చెపుతున్నాడో తెలియక ఏడుస్తున్నా అని చెప్పి ఏడవొచ్చుగా. సర్లే నీ ఏడుపు తెలిసిందిగా. ఒరే గుడి యెనక బాగోతాలు, బడి ఎన్క బాగోతాలు మీద నీకుందుకురా అంత కుతి. ఓహో అయ్యి చదివి బరువు తీర్చుకోకపోతే బతకలేవు కదా . సర్లే అయ్యే తల్చుకు ఏడవు పిచ్చి నాపుత్ర. కానీరో ఒక్కో పీత - ఒక్కో id లాగా ఒకే బ్లాగులో బహుపాత్రలు బానే పోషణ చేస్తున్నవ్వురో. Anonymoushttps://www.blogger.com/profile/07088338408947195632noreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-59109459953163688842018-06-28T21:39:07.720-07:002018-06-28T21:39:07.720-07:00ఇపుడు కళ్ళు తెరిచారా ? అనవసర కమెంట్స్ డెలిట్ చేయండ...ఇపుడు కళ్ళు తెరిచారా ? అనవసర కమెంట్స్ డెలిట్ చేయండి.

నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-25801273538787931712018-06-28T21:27:48.268-07:002018-06-28T21:27:48.268-07:00Thanku u sir,
"రచ్చబండ" నిర్వహించేది అభి...Thanku u sir,
"రచ్చబండ" నిర్వహించేది అభిప్రాయాలు, ఆలోచనలూ వెలిబుచ్చుకోవడానికే గాని బూతులు తిట్టుకోవడానికి కాదు. "Anonymous" సెక్షన్ కేవలం ఉపయోగం కొరకే గాని ఇలా దుర్వినియోగపర్చడానికి కాదు. ఏది ఏమైనా ఇక నుండీ "Anonymous" సెక్షన్ మంచిదనిపించి మూసివేస్తున్నా! క్షమించగలరు.K.S.Chowdaryhttps://www.blogger.com/profile/08149512408945811691noreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-24088010136915416952018-06-28T21:15:15.979-07:002018-06-28T21:15:15.979-07:00రచ్చబండ నిర్వాహకులకు..
అనోనిమస్ కామెంట్లు కాస్త ప...రచ్చబండ నిర్వాహకులకు..

అనోనిమస్ కామెంట్లు కాస్త ప్రైవసీ తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికే కాని శృతిమించి నీచ స్థాయిలో బూతులు తిట్టుకోవడానికి కాదు. తిట్టినోళ్ళు ఏ ప్రాక్సీలో, టార్ బ్రౌజర్లో వేసుకోనిచ్చి తిడతారు. వారు చట్టానికి దొరక్కపోవచ్చు. కానీ, ఆ కామెంట్లు పబ్లిషింగులో ఉంచినందుకు మీరు ఎవరైనా లీగలుగా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే ఇబ్బందుల్లో పడతారు గుర్తించుకోండి.

It's a friendly reminderAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-80512596182493959492018-06-28T21:06:29.118-07:002018-06-28T21:06:29.118-07:00అవున్రొరే! మీబాచ్చి గుళ్ళో ఎధవ మంత్రాలతో నాటక్కాలు...అవున్రొరే! మీబాచ్చి గుళ్ళో ఎధవ మంత్రాలతో నాటక్కాలు దొబ్బుతూ, గుడెనక ఈ భాషేంట్రా? లోపలిదంతా పొంగి బయటకొచ్చేత్తదా ఎంటీ??Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-56129320184187678162018-06-28T21:03:24.989-07:002018-06-28T21:03:24.989-07:00మరి నువ్వేం పేరెట్టుకు వాగుతున్నావ్రా సన్నాసి పీను...మరి నువ్వేం పేరెట్టుకు వాగుతున్నావ్రా సన్నాసి పీనుగా? పెద్ద నీ ఫొటో పెట్టుకు మాట్లాడుతున్నట్టు ఎదవ డవిలాగులొకటి.. అచ్చు మీ టీ కొట్టు బాబాయి లాగాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-5206111229624104242018-06-28T19:00:14.965-07:002018-06-28T19:00:14.965-07:00వూరే ఎవడో ఉంచుకున్న దానికి పుట్టి మబ్బు పేరుక్కెట్...వూరే ఎవడో ఉంచుకున్న దానికి పుట్టి మబ్బు పేరుక్కెట్టుకు తిరిగే గూట్లే భలే కామెడీరా నీది. తొక్కలో ఇచ్ఛనానికి బొట్టెట్టి చెప్పాలా మురికినా బొట్టే ఫేకు. ఒరే బూతుపుత్ర నీ బాసలో నీకుచెప్తే కానీ ఎక్కదు కదరా. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-2325931788373161802018-06-28T18:58:06.754-07:002018-06-28T18:58:06.754-07:00వూరే ఎవడో ఉంచుకున్న దానికి పుట్టి మబ్బు పేరుక్కెట్...వూరే ఎవడో ఉంచుకున్న దానికి పుట్టి మబ్బు పేరుక్కెట్టుకు తిరిగే గూట్లే భలే కామెడీరా నీది. తొక్కలో ఇచ్ఛనానికి బొట్టెట్టి చెప్పాలా మురికినా బొట్టే ఫేకు . Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-25224607302862009892018-06-28T18:43:30.521-07:002018-06-28T18:43:30.521-07:00ఈ మోడీగాడు ఉంచుకున్నదానికి పుట్టినోడి మీద చిరాకొచ్...ఈ మోడీగాడు ఉంచుకున్నదానికి పుట్టినోడి మీద చిరాకొచ్చి వొదిలేద్దామంటే.. అది కూడా తమ విజయాల అక్కౌంటులో వేసేసుకుంటాడు. మరి పుట్టుక అలాంటింది. ఐఐటిగాడు ఎవడో చెప్పరా అంటే.. బూతులెత్తుకుంటాడు. ఐనా ఈ బూతుబాబు ఎవడో ఆమాత్రం కనిపెట్టలేమా బాబూ??Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-52744369127748350582018-06-28T10:29:09.751-07:002018-06-28T10:29:09.751-07:00దొంగనా గూట్లే, అప్పటినుంచి తొక్కలో ఫేక్ ఐఐటీ బుర్...దొంగనా గూట్లే, అప్పటినుంచి తొక్కలో ఫేక్ ఐఐటీ బుర్రతో చింపి చింపి అవతారం మార్చుకుని వచ్చి ఇప్పుడు కక్కుతున్నా ? ఎదవా నువ్వు DIVERSION ఆంటీ ఉద్యోగం వేసుకుని వచ్చి తెలివిగా రాసాననుకున్నావా నీ గబ్బు ప్రతి అక్షరంలో కనపడ్తానే వుంటుంది. మింగే టైం అయ్యింది గా ఎవడన్నా ఫ్రీ గా పెడతన్నాడేమో ఇల్లి అడుక్కుతినే పనిలోవుండు. ఒరేయ్ ఆ మెన్ రైట్ అక్టీవిస్ట్స్ మాంచి వుడుకు మీదనున్నారు నువ్వేసిన వేషాలకి, అటు పక్కకి పోయి ఒళ్ళు చేయించుకొనెవ్ మాకామెడీ తగ్గిపోద్ది జాగ్రత్తరోయ్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-54430362558524788222018-06-28T09:54:03.670-07:002018-06-28T09:54:03.670-07:00గజ్జికుక్క అనానిమస్, గజ్జికుక్క ఉవాచ, ముష్టికుక్...గజ్జికుక్క అనానిమస్, గజ్జికుక్క ఉవాచ, ముష్టికుక్క

అహా అర్థమైంది. వీడు తెలుగుజాతిని మోసం చేసిన మోడీగాడికి వీరాభిమాని. వాడి కాళ్ళదగ్గర కుక్కలా పడుండే కుక్కన్న మాటవీడు. వాడేమో వీడ్ని గజ్జి కుక్కని విదిల్చినట్టు అదిలిస్తుంటే.. వీడు ముష్టి కుక్కలాగా వాడి చుట్టూ తిరుతున్నాడు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-5111589604306798272018-06-28T06:42:42.715-07:002018-06-28T06:42:42.715-07:00ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తమిళనాడు దారి లోకి వెళ్ళిపోయి...ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తమిళనాడు దారి లోకి వెళ్ళిపోయింది. ప్రజలు జాతీయ పార్టిలని నమ్మే పరిస్థితి ఇప్పట్లో లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-7337575079741187232018-06-28T03:50:02.253-07:002018-06-28T03:50:02.253-07:00భశుం!
అలాక్కానివ్వండి.
కాంగ్రెసు మళ్ళీ అధికారంలోకి...భశుం!
అలాక్కానివ్వండి.
కాంగ్రెసు మళ్ళీ అధికారంలోకి రావడం కల్ల.ఆలోచనలూ కలలూ మీవి.
వినోదం మాది!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-23431576500020410552018-06-28T03:09:32.383-07:002018-06-28T03:09:32.383-07:00// "అమ్మా!బాబూ!తప్పు చేశాం,నిజమే!మా తప్పులు ద...// "అమ్మా!బాబూ!తప్పు చేశాం,నిజమే!మా తప్పులు దిద్దుకునే చాన్స్ ఇవ్వండి!" అని ముష్టి డైలాగులు చెప్తే చెయ్యి ఖాళీ లేదు పొమ్మంటారు - అది సహజం!//

చంద్ర బాబు విషయములో రైతులు కూడా ఇలానే ఆలోచించి ఉంటే పీడా పోయుండేది తెలీక ఎన్నుకున్నారు అనుభవిస్తున్నారు.. పాపం !

ఈ గత చరిత్రల సోది నిజంగానే అనవసరం. ముందే చెప్పినట్టు తిలా పాపం తలా పిడికెడు. కేంద్రములో, రాష్ట్రములో ఉండి కూడా సరిగా విభజించలేదు అనే కన్నా, ఆపరిస్థితులలో ఎవరి రాజకీయాలు వారు చేసి ఆంధ్రాను అనాధను చేశారు అనడమే కరక్టు. పాపములో టి.డి.పీకి కూడా సింహభాగమే! కాబట్టి, అందర్నీ వదిలేసి కాంగ్రెసును మాత్రమే నిందించడం వృధా !

ఎలానూ పాతవి తవ్వుకోవడం వృధా అన్న గొప్ప నిర్ణాయానికి వచ్చారు కాబట్టి...

ప్రస్తుతం నేను చెబుతున్న "మా కాంగ్రెస్" అధికారములోకి వస్తే ఆంధ్రా ఎలా అభివృద్ది చెందుతుందో అన్నది ముఖ్యం పాత చెత్త కాదు అన్నదానిపై మీకూ అభ్యంతరాలుండవని మేము భావిస్తున్నాం. పాతవి తవ్వకండి అనవసరంగా. కొత్తగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తుంది, ఏమేం ఇస్తుంది అన్నదాన్ని మాత్రమే ఆలోచించండి. అదే రాష్ట్రానికి కూడా మంచిది.

ఇక నా సోది ఇంతటితో సమాప్తం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-88093308634707411282018-06-28T03:03:44.614-07:002018-06-28T03:03:44.614-07:00ఆ గోలొందో అర్ధం కాకపొతే మూసుకుని కూసోవాలి. ఈడకొచ...ఆ గోలొందో అర్ధం కాకపొతే మూసుకుని కూసోవాలి. ఈడకొచ్చి వాగుడెందుకు.
పైగా ఈ కామెంట్ కు ఆ గజ్జికుక్క అనానిమస్ గా ఏడుపొకటి. పేరు పెట్టుకుని పైన రెస్పాన్స్. భయ్యా అని కింద కుళ్ళు. పైగా వాడెవడినో అంటే పుల్లలొస్తాయ్ అని గజ్జికుక్క ఉవాచ. ఏమిరా గోగుమండ్లను గోకటానికి నువ్వు రాహుల్ వెంటపడ్డట్లు అందరూ అవ్వే వేషాలు వేస్తారా ముష్టికుక్క ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-3333004747263048552018-06-28T01:52:29.997-07:002018-06-28T01:52:29.997-07:00మొదటిసారి వాఖ్యనిర్మానం సరిగ్గా లేక తప్పులు పట్టాల...మొదటిసారి వాఖ్యనిర్మానం సరిగ్గా లేక తప్పులు పట్టాలన్న తొందార్ ఉండొచ్చు!మళ్ళీ చాద్వందని చెప్పేతప్పుడు కూడ అవిదారిచి చెప్పాను.అయినా అది కూడా చదవలేదన్నమాత!దానికే గదా మెరు ప్రశ్నలూ మార్కుల కామెంటు పెట్టింది,అవునా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-18388305576547774072018-06-28T01:27:49.188-07:002018-06-28T01:27:49.188-07:00ఇంత చిన్న విషయాన్ని విడమరిచి చెబితే కాని మీకూ ఎక్క...ఇంత చిన్న విషయాన్ని విడమరిచి చెబితే కాని మీకూ ఎక్కలేదు. ఆర్థికవేత్తలకు లోటులేదని. కాబట్టి, మీకు పెట్టింది మీరు జీర్ణం చేసుకోండి ముందు.

//మీరు నాకు పెట్టేది యేమిటీఅ ఆర్ధిక పాండిత్యమే ఉంటే బిల్లు అలా తగలదేది కాదుగా//
అంటే మీ ఉద్దేశ్యం, అక్కడ మన్మోహన్ సింగు గారికి ఆ తెలివి లేదనా? లేక ప్రణబ్ ముఖర్జీగారికి తెలివి లేదనా, ఇవన్నీ కాదు .. వెంకయ్యకు తెలివిలేదనా? ఇంకొంచెం కిందకి వస్తే తీరా దెబ్బలు తగిలిన తరువాత కాని తేరుకుని "ఇదన్యాయం" అనని చంద్రబాబుకు తెలివి లేదనా? ఏంటో, ఏం మాట్లాడతారో మీరు. ఏదో త్వరగా చదవాలన్న ద్యాసలో కాస్త వాఖ్య నిర్మాణం సరిగాలేని దాన్ని వేరేగా అర్థం చేసుకుంటే (అది కూడా వాఖ్య నిర్మాణం వల్లనే సుమా).. దానికేమో .. పెట్టింది చాలా అంటారు". కానీ, ఇంత సిల్లీగా "ఎవరికైనా అర్థమయ్యేంత పాయింటును మాత్రం విస్మరించేస్తారు". మళ్ళీ అడిగితే ఉడుక్కోవడం ఒకటి..!మళ్ళీ మీరు తెలివి తేటల గురించి మాహ్..టాడడం..కానివ్వండి కానివ్వండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-76284602151002184952018-06-28T01:22:26.086-07:002018-06-28T01:22:26.086-07:00హరిబాబునేమన్నా అంగానే... ఈ పుల్లలొస్తాయ్ భయ్యా!హరిబాబునేమన్నా అంగానే... ఈ పుల్లలొస్తాయ్ భయ్యా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-91729573082273815662018-06-28T01:05:56.290-07:002018-06-28T01:05:56.290-07:00మూడుసార్లు రిపీట్ చేసి నెత్తీ నోరూ కొట్టుకుని చెప్...మూడుసార్లు రిపీట్ చేసి నెత్తీ నోరూ కొట్టుకుని చెప్తే గానీ నేను ఇందిరాగాంధీ బొమ్మ పెట్తుకోవటాన్ని విమర్శించలేదు అనే ముక్క ఎక్కలేదు మీకు.మీరు నాకు పెట్టేది యేమిటీఅ ఆర్ధిక పాండిత్యమే ఉంటే బిల్లు అలా తగలదేది కాదుగా!?నేను పెట్టింది బాగా జీర్ణం అయితే చాలు మీ తెలివికి అదే గొప్ప!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-50141605122036253582018-06-28T01:00:53.506-07:002018-06-28T01:00:53.506-07:00ఈ గతచరిత్రలు యుగాలు తవ్వినా ఉపయోగం లేదు గానీ మీరు ...ఈ గతచరిత్రలు యుగాలు తవ్వినా ఉపయోగం లేదు గానీ మీరు అర్ధం చేసుకోవలసినవి రెండు విషయాలు.

చంద్రబాబు రెండు నాల్కలతో కాదు లక్ష నాల్కలతో మాట్లాడినా మీరు పట్టించుకోవడం అనవసరం!ఎందుకంటే ప్రతిపక్షం ఇక్కడే కాదు అమేరికాలోనూ బ్రిటనులోనూ కూడా లాగే ప్రవర్తిస్తుంది తప్ప ప్రభుత్వానికి 100% సాయం చెయ్యదు.

అధికారాన్ని ఆశించేవాడు "అమ్మా!బాబూ!తప్పు చేశాం,నిజమే!మా తప్పులు దిద్దుకునే చాన్స్ ఇవ్వండి!" అని ముష్టి డైలాగులు చెప్తే చెయ్యి ఖాళీ లేదు పొమ్మంటారు - అది సహజం!మొదటిసారి ఎనికల్లో నిలబడిన వ్యక్తికి కూడా అతని గత విజయాలని ప్రస్తావించి అతని సమర్ధతని జనం చేత నమ్మించగలిగితేనే ఓట్లు పడతాయి.అలాంటి మంచి క్యాండిడేట్లని వెతుక్కుని ప్రయత్నించితే తప్పకుండా ఫలితం వస్తుంది,ఆ విధంగా ప్రయత్నించండి!అక్కడా ఇక్కడా అధికారంలో ఉండి కూడా కనీసం విభజన బిల్లుని సరైన తీరున రూపొందించడం కూడా చేతకాక రాష్ట్రాన్ని విభజించడంలో ఫెయిలయ్యారు.టెంత్ క్లాస్ తప్పిన కుర్రాణ్ణి ఇంటర్లో జాయిన్ చేసుకునే కాలేజి ఎక్కద ఉంది?

మీరు తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు."దొందూ దొందే" వాదనతో బీజేపీ కూడా తప్పు చేసిందిగా అని అడుగుతున్నారు.అందుకే కదా ఆంధ్రావాళ్ళు మీతోపాటు వాళ్లని కూడా దూరంగాఉంచింది!వాళ్ళని మెచ్చి మేకతోలు కప్పి మిమ్మల్నొక్కళ్ళనే తిట్టటం లేదు.అంతవరకు మీరు సంతృప్తి పడవచ్చు.

P.S:అసలు యెవరెవరు యెన్నెన్ని వెధవ్వేషాలు వేసినా బిల్లు రూపకల్పనలో పాల్గొన్న చిదంబరం,డిగ్గీ రాజా లాంటివాళ్ళు మాత్రమే కాంగ్రెసుకి పాడె కట్టిన అసలైన కాంగ్రెసు శత్రువులు!

రాష్ట్రం స్థాయిలో సమైక్యవాదం అని చేసిన పిచ్చవేషాల వల్ల వచ్చిన నెగటివ్ ఎఫక్టుతో సహా అన్నీ విభజన బిల్లు సరిగ్గా ఉండి ఉంటే అన్నీ కొట్టుకుపోయి రెండు చోట్లా మీరే అధికారంలోకి వచ్చేవాళ్ళు!సాక్ష్యాలూ కారణాలూ లేకుండా నేను చెప్పను.విభజన తర్వాత అక్కడ కేసీయారుకీ ఇక్కడ బాబుకీ బొటాబొటీ మెజార్టీయే వచ్చింది,అవునా?అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు.ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెదెపావాళ్ళూ అక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీవాళ్ళూ మీరు ఎట్లా చేసినా సపోర్టు చెయ్యడం తప్ప మరో దారి లేని స్థితిలో ఉన్నారు.అదే ఇప్పటిలా కాకుండా ఆ ఒక్కటీ తిన్నగా చేసి గుడ్విల్ తెచ్చుకుంటే బాగుండేది!

చక్కగా చెయ్యగలిగిన స్థానంలో ఉండి చెత్తగా చేసింది మీరు,వాళ్లనీ వీళ్ళనీ తిట్టి ప్రయోజనం ఏమిటి?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-23290746390586017522018-06-28T00:56:05.821-07:002018-06-28T00:56:05.821-07:00వీడి గోలొకటి. ఈ ఐఐటి చదివినోడేవడో.. వాడు కుక్కెలా ...వీడి గోలొకటి. ఈ ఐఐటి చదివినోడేవడో.. వాడు కుక్కెలా అయ్యాడో.. ప్రతీదాన్లో ఈ పుల్లేందోAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-63108285665316752032018-06-28T00:11:52.261-07:002018-06-28T00:11:52.261-07:00పెరిఫెరల్ అనేది తెలుగు పదం కాదుగా ! సరేలెండి.
ప్రభ...పెరిఫెరల్ అనేది తెలుగు పదం కాదుగా ! సరేలెండి.
ప్రభుత్వములో ఒక్కో శాఖకు ఒక్కో మంత్రి ఉంటారు. వారికి ఆయా శాఖకు సంబందించిన సలహాదారులూ ఉంటారు. కావలసింది డిగ్రీలు, పీ.హెచ్డీలు కాదు, తపన,చిత్తశుద్ది. రాజకీయనాయకులకు కావలసింది ఆ ఫలానా పని చేయాలి అన్న తపన,చిత్తశుద్ది మాత్రమే. ఆ తపన ఉంటే, వారికి సాయం చేయడనికి ఆయా రంగాలలో నిపుణులు వారికెప్పుడు సహాయంగా ఉంటారు. నిపుణులకు కొదవలేదు మన దేశములో ! కాబట్టి, ఎవ్వరైనా సరే, మంచి చేయాలన్న పొలిటికల్ విల్ ఉన్నవాల్లు నాయకులుగా పనికొస్తారు.ఆరిథికవ్యవస్థను గాడి తప్పకుండా కాపాడగలరు. అసలే కాంగ్రెసులో ఆర్థికవేత్తలకు ఏలోటూ లేదు మరి ! కాబట్టి ఆర్థికవ్యవస్థ గురించి చింతించక్కర్లేదు.

చాలా, ఇంకా పెట్టనా ??Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-84212226500660284412018-06-28T00:07:44.299-07:002018-06-28T00:07:44.299-07:00This comment has been removed by the author.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5494307992290459703.post-37909334990767856442018-06-27T22:07:45.866-07:002018-06-27T22:07:45.866-07:00"పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే బాగుంటే సర..."పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే బాగుంటే సరిపోదు,ఎకనమిక్ అడ్మినిస్ట్రేసన్ అత్యంత ఖ్యమైనది!జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ నిలబడటానికి కారణం రోశయ్య లాంటి వాళ్ళ ఎకనమిక్ అడ్మినిస్ట్రేషన్.ప్రచారంలో కనిపించే ఇందిరమ్మ బొమ్మ లాంటివి పెరిఫెరల్ మాత్రమే!" - ఇందులో నేను ఇదిర బొమ్మ పెట్టుకోవడం తపంటున్నానని మీకెట్లా అర్ధమయ్యింది?

మరోసారి చదివి అర్ధం చేసుకోండి అన్న తర్వాత కూడా పాత ప్రశ్ననే వేస్తూ జవాబుకి మార్కులు కూడా వేస్తామంటున్నారు.మీరు వేసే ముష్టి మార్కులు నాకెందుకు?నేను ఆ వాక్యంలో ఒకవేళ మీకు అలా అర్ధం వచ్చేలా రాసి ఉంటే ఇప్పుడు చెబుతున్నాను.కాంగ్రెసువాళ్ళు ఇందిరాగాంధీ బొమ్మ పెట్టుకోవడం తప్పని నేను అనలేదు.ఎప్పటికీ తప్పని అనే ఉద్దేశం నాకు లేదు.

చాలా?ఇంకా పెట్టాలా!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com