Breaking News

ప్రస్తుత ఆంధ్రాకి న్యాయం చేయగలిగే కరెక్ట్ సి.యం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబా? జగనా? పవనా? | Who is the right CM who can do justice to the currect Andhra? Chandra Naidu? Jagan? Pawan?

ప్రస్తుత ఆంధ్రాకి న్యాయం చేయగలిగే కరెక్ట్ సి.యం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబా? జగనా? పవనా?

86 comments:

  1. చంద్రబాబు తప్ప ఆంధ్రాకి కరెక్ట్ నాయకుడెవరు?
    సి.యం అయితే జగనికి కేసుల మాఫీ తప్ప మరో పని చేస్తాడా? బిజెపి వస్తే అనిగిమనిగి ఉండటం, కాంగ్రెస్ వస్తే జైలుకి పోవడమే సరిపోద్ది.
    ఇక పవన్ సి.యం అయ్యే ప్రసక్తే లేదు. ఆంధ్రా ప్రజలు ఒక పిచ్చి వాడి చేతులో రాష్ట్ర భవిష్యత్ పెట్టె అవకాశమే లేదు.

    ReplyDelete

  2. రచ్చబండ చౌదరి సరియైన వారు
    కాదు కూడదు అంటే హరిబాబు, అప్పోజిషన్ లో చౌదరి


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రా తెలంగానలు ప్రస్తుతం సరైఅన్ వాళ్ళ చహెతుల్లోనే ఉన్నాయి.నేను తమిళనాడుని రంగస్థలం చేఅసుకుని ఆడుకోవాలని అనుకుంటున్నాను.

      Delete
    2. మీ బ్లాగులో తప్ప తమిళనాడులో మీకంత సీనుందా హరిబాబుగారూ
      తెలంగాణ-కెసియార్ సరే, ఆంధ్ర సరైన వాళ్ళ చేతుల్లో ఉందని నేను అనుకోవడం లేదు.

      Delete
    3. PraveenJune 24, 2018 at 10:12 PM
      బఫూన్ కల్యాణ్ గారి పార్టీ ట్విట్టర్‌లో తప్ప వాస్తవంగా ఉందా? ఆయన సి.ఎం. కుర్చీ ఎక్కడం ఏమిటి?

      Delete
    4. సీనుదేముంది బాసూ!
      సరైన స్క్రీన్‌ప్లే రాసుకుని పంచ్ దయలాగుల్ని కూరిస్తే సీను అదిరిపోదా?ఇప్పుడు నువ్వు ఎవరికైతే సీన్లు ఉన్నాయని అంటున్నవి వాళ్ళకి అలా వచ్చినవేగా,కాదా?
      కస్క్రీమాపాద సినిమాలు హిట్టవ్వలే!

      Delete
    5. మొత్తం చెప్పను గానీ నా స్క్రీన్ ప్లే చెబుతాను విను!అధికారం అంటే పూర్తి మెజారిటీతో అధికార పక్షం హోదా తెచ్చుకోవటం మాత్రమే కాదు.ఇవ్వాళ ఫరిపాలనలో అత్యంత కీలకమైనది శాసనాలు చెయ్యటం.అది రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ కావొచ్చు.దేశం స్థాయిలో లోక్ సభ కావొచ్చు.సమావేశాల కాలంలో ముఖ్యమైన పని బిల్లుల్ని ప్రవేశపెట్టటం.అయితే ఈ పనికి అధికారపక్షం వాడే అయి ఉండనక్కరలేదు.రాష్ట్రం విడిపోయేటప్పటి అసెంబ్లీలో లోక్ సత్తా తరపున ఒక్క జేపీయే ఉన్నట్టు గుర్తు!కానీ తనొక్కడే సుమారు 10 బిల్లుల్ని ప్రవేశపెట్టి సభ వాటికి ఆమోదం చెప్పేటట్టు చెయ్యగలిగాడు - ఎందుకంటే ఆ బిల్లులు సత్తా ఉన్నవి గాబట్టి!వీటిలో నాకు గుర్తున్నది దళితుల కన్న ముస్లిముల కన్న అట్టడుగు స్థాయిలో ఉండి ఎవరూ పట్టించుకోని పారిశుధ్య శాఖలోని వర్కర్ల గురించి.అవి ప్యాసయితే వాటిని అమలు చెయ్యగలిగితే ప్రభుత్వానికి కూడా మంచిపేరు వస్తుంది కాబట్టి ఎవ్వరూ నో చెప్పలేదు.

      అంటే, మనలో సత్తా ఉంటే మనని కొన్ని వందలమంది ముందుకు తొయ్యాల్సిన అని లేదు.జేపీ చేసింది ఏమిటి?రీసెర్చి!తగినంత రీసెర్చి చేసి ప్లాన్ వేస్తే యేదీ అసాధ్యం కాదు!"చిత్రమైన గొప్పవాళ్ళు" అనే పాతపోష్టులో చెప్పినట్టు జేపీ అధికారంలోకి వస్తే మార్పు తీసుకురాగలడని నమ్మే చదువుకున్నవాళ్ళు కూడా అతను గెలుపుగుర్రం కాదుగదా అనే చిత్రమైన వాదనతో ఓట్లు వెయ్యడం లేదు - వింతగా లేదూ!ఆ వైరుద్ధ్యాన్ని సరిచేస్తే చాలు కొత్తరకం రాజకీయం అంటే ఎట్లా ఉంటుందో చూపించడానికి.ఆ వైరుద్ధ్యాన్ని నేను సరి చేస్తాను.కారు నడవాలంటే చక్రాలూ,పెట్రోలూ డ్రైవింగ్ వీలూ లాంటి పైకి కనిపించే పెద్ద పార్టులు అన్నీ కండిషన్లోనే ఉన్నా స్పార్క్ ప్లగ్ అనే కనిపించని పార్ట్ ముఖ్యం, కదా!అక్కడ నేను ఉంటాను.

      నా సీను ఏంటో ర్ధమైంది గదూ!కనీసం నేనేం చెయ్యాలనుకుంటున్నానో నాకు క్లారిటీ ఉన్నదని అయిన ఆర్ధమై ఉండాలి, అవునా?

      Delete
  3. @జిలేబీ
    ఆంధ్రప్రదేశ్ ని రచ్చబండ చేస్తున్నారా ? వాళ్ళిద్దరూ ఒకర్నొకరు కొట్టుకోవడమే సరిపోతుంది.
    వీళ్ళెవరూ ఏమీ చేయలేరు.

    ReplyDelete
  4. బఫూన్ కల్యాణ్ గారి పార్టీ ట్విట్టర్‌లో తప్ప వాస్తవంగా ఉందా? ఆయన సి.ఎం. కుర్చీ ఎక్కడం ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. మీకు జనసేన పార్టీ ట్విట్టర్‌లో తప్ప బయట కనిపించడం లేదూ? పవన్ కళ్యాణ్ గారి పర్యటనలన్నీ మీకు తెలియడం లేదా? సి.యం కుర్చీ ఎక్కే అర్హత పవన్ కాక మరెవరికి ఉంది? Praveen గారు నిందలు వేయడం కాదు, వాస్తవం గ్రహించండి?

      Delete
    2. సినిమా హీరో పర్యటిస్తే చూడడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారని చిరంజీవి కూడా నిరూపించాడు కదా!

      Delete
  5. మొన్ననే బీజేపీ వాళ్లు చేయించుకున్న సర్వేలోనే 2019 ఎన్నికల్లో భాజపా బలహీనపడుతుందని తెలుస్తున్నది.పెప్పర్ స్ప్రే వీరుడి ఆక్టోపస్ జాతకాలు ఖచ్చితంగానే ఉంటున్నాయి కదా - టీడీపీకి ఇంకా బలం పెరగవచ్చంటున్నారు.అలాంటి స్థితిలో బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఎక్కువ - చచ్చినట్టు బీజేపీ బాబుకి లొంగితీరాలి.అప్పట్లో బీజేపీకి బాబు సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఆ పార్టీ అలా నిలదొక్కుకోగలిగిందనేది వాస్తవం.అన్నీ నావల్లనే జరిగాయని గొప్పలు చెప్పుకుంటాడని అంటారు గానీ చంద్రబాబు ఒక పొలిటీషియన్. తను చేసింది చెప్పుకుంటాడు!అప్పట్లో బీజేపీకి పూర్తి వ్యతిరేకత ఉండేది.బాబు సపోర్టు వల్లనే కొంత వాతావరణం మారంది నిజమే కదా!ప్రతి అడ్డగాడిదకీ ప్రజలు ఒకసారి వాడికి ఓటెయ్యంగానే ఎప్పటికీ నాకే వేస్తారనే భ్రమ పుట్టుకొచ్చేస్తంది - అదే బీజేపీని చావుదెబ్బ కొడుతున్నది!

    ఏతావాతా ఎన్నికల తర్వాత బీజేపీ బలహీనపడి తెదెపా బలపడటం వల్ల ఆంధ్ర పరిస్థితి మెరుగుపడటానికి అవకాశాలు ఉన్నాయి.మిగిలినవాళ్ళకి ఈ ఎన్నికల్లో సీ.యం అయ్యేటంత సీను లేదు.

    ReplyDelete
    Replies
    1. బిజెపి బలహీనపడినంత మాత్రాన టిడిపి ఎలా బలపడుతుంది?. ప్రత్యేక హోదా ఊసేత్తకుండా నాలుగేళ్ళు బిజెపి భజన చేసిన చంద్రబాబుని ప్రజలెలా నమ్ముతారనుకున్నారు? చంద్రబాబు మళ్ళీ సి.యం కుర్చీ ఎక్కడం కల. ఇక టిడిపి తన ఉనికి కోలిపోయి చరిత్ర పుటల్లో కలసిపోవడం ఖాయం.

      Delete
    2. ప్రత్యేకహోదాని ప్రజలెవ్వరూ పట్టించుకోవటం లేదని నా అభిప్రాయం.ప్రత్యేకహోదా పేరుతో ఎవరు మీటింగులు/డ్రామాలు చేసినా ప్రజలు తమాషా చూస్తున్నారే తప్ప దానికి ప్రజలనుంచి రావాల్సిన స్పందన రావడం లేదు.అది వాస్తవం.ప్రత్యేకహోదా సాధించలేకపోవటం ఒక్కటే బాబు పుట్టిని ముంచేస్తుందని కలలు కంటే నాకేం అభ్యంతరం లేదు.

      Delete
    3. అవును, ప్రత్యేక హోదా ఒక పాత చింతకాయ పచ్చడి. అది రాదని అందరికీ తెలుసు. ప్రజలు, నాయకులు ముసుగులో గుద్దులాట ఆడుకుంటున్నారు.

      Delete
    4. అవునా? ప్రత్యేక హోదా పేరు చెప్పుకుని జగన్ ఎందుకు రోడ్లంట తిరుగుతుండు? తన MPల చేత రాజీనామాలు ఎందుకు చేయించుండు? ప్రత్యెక హోదా పాత చింతకాయ పచ్చడని తెలీకన? లేక ఆవంకతో టిడిపిని అణగదొక్కే ప్రయత్నమా? హీరో శివాజీ, చలసాని వీళ్ళందరూ ఎందుకు హోదా పేరు చెప్పుకుని బ్రతుకుతున్నారు?

      Delete
    5. 2014లో సమైక్యవాదంతో రాజకీయాలు చేసారు. 2019లో ప్రత్యేకహోదాతో రాజకీయాలు చేస్తున్నారు.

      Delete
  6. పవన్ అభిమానులు పాపం, కుమారస్వామిని ఆదర్శంగా తీసుకుంటున్నారు.

    ReplyDelete
  7. వీల్లెవరూ కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారములోకి వస్తే బావుంటుంది. కాంగ్రెస్ ఆంధ్రాకు ద్రోహం చేసింది అనుకుంటం కానీ, దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తెలుగు దేశం కూడా లెటర్ ఇచ్చింది. లెటర్ ఇచ్చింది మేమే అని చెప్పుకున్నారు కూడా. ఏదో సామెత చెప్పినట్టు, గుడ్డివాడిని ఓ పది మంది డెస్టినేషన్ తీసుకెల్లడానికి సహాయం చేశారనుకుందాం... వాడికి చివరగా ఎవరు దేస్తినేషన్ వద్దకు తీసుకొచ్చారు అన్నది మాత్రమే పట్టించుకుంటాడు అంట. అప్పటి వరకూ సాయం చేసిన వారిని పట్టించుకోడట. కాకపోతే ఇక్కడ పార్టీలు మనకు సహాయం చేయలా ద్రోహం చేశాయి. సిమిలారిటీ ఏమిటంటే.. అందరూ చివరగా ద్రోహం చేసిన కాంగ్రెసును మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. కథలో గుడ్డోడికీ మనకు పెద్ద తేడా లేదు అన్నట్టుగా. అందుకే నేనేమంటానంటే .. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా .. విభజన పాపం అందరిదీ కాబట్టి, కాంగ్రెసును మనం క్షమించేయచ్చు. అందరం కలిసి కాంగ్రెసుకు సపోర్టు చేస్తే ... కాంగ్రెస్ సహాయం చేసినంత గొప్పగా మనకు ఇంకెవరూ సహాయం చేయలేరు. అందుకే, అందరూ కాంగ్రెసుకు వోటేయండి.

    ఎలాగూ మనం గుడ్డోల్లమే కాబట్టి, గుడ్డి సూత్రం ప్రకారం చివరగా సాయం / ద్రోహం చేసిన వారినే మనం గుర్తు పెట్టుకుంటాం కాబట్టి, ఫ్రెష్షుగా ద్రోహం చేసిన బీ.జే.పీని మాత్రమే కుమ్మేద్దాం. ఒక్క ఓటు కూడ పడకూడదు.

    మన ప్రధాని రాహుల్. మన ముఖ్యమంత్రి ... "కాంగ్రెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తే వాల్లను" అంగీకరించేయడమే.

    ReplyDelete
  8. ఇంకో విధంగా చెప్పాలి అంటే... ఒక మహా వృక్షం చివరగా వేసిన గొడ్డలి దెబ్బకే కూలుతుంది కానీ, చివరి దెబ్బ ఎంత ముఖ్యమో, మొదటి దెబ్బ కూడా అంతే ముఖ్యం. కాబట్టి, చివర్లో విభజించిన కాంగ్రెస్ తప్పు ఎంత ఉందో, మొదట్లో లెటర్లిచ్చి, మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు అని చెప్పిన వారిది కూడా అంతే బాధ్యత ఉంది. కేవలం కాంగ్రెసును మాత్రమే నిందించడం అన్యాయం.

    ReplyDelete
  9. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టిడిపి అధికారం చేపట్టడం ఖాయం. నరెంద్రమోడితో పాటు ఆంధ్రాలో ఉంటూ ఆంధ్రాకే అన్యాయం చేసే బిజెపి నాయకులందరూ మట్టిగోట్టుకుపోవడమూ ఖాయమే.

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రాకి ప్రత్యేకహోదా రాకపోవడానికీ ఇంకా చెప్పాలంటే ఘోరమైన అన్యాయాలు జరగడానికీ ఆంధ్రా బీజేపీ నాయకుల చవటతనమే ముఖ్యకారణం!

      అక్కడ జరుగుతున్నవేవీ అమాయకంగాజరగడం లేదు.ఆంధ్రాకి ప్రత్యేకహోదా అడిగినప్పుడు మీకే కాదు ఎవరికీ ఇవ్వం అని చెప్పడమూ మిగిలినవాళ్ళకి ఇంకా కొనసాగించడమూ కొత్త కేటాయింపులు చెయ్యడమూ పదో తరగతి తప్పి ఇంట్లో కూచున్న వాళ్ళకి కూడా తప్పు అని తెలిసేటంత దుర్మార్గం!

      వాళ్ళు రాజకీయ జీవితంలో ఎన్ని దశాబ్దాల నుంచి ఉంటున్నారు?జరుగుతున్నది యేదీ రహస్యంగా జరగడం లేదే!

      ఆంధ్రా బీజేపీ నాయకుల్లో మినిమం మగతనం ఉంటేనే ఆంధ్రాకి న్యాయం జరిగి ఆంధ్రాలో బీజేపీకి కూసిన్ని ఓట్లన్నా పడతాయి.ఆంధ్రాలో టీడీపీ సాయం లేకుండా ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో ఉండి అహంకారం చూపించారు.దాని ఫలితమే ఈ పతనం.ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కళ్ళు తెరిస్తే ఆంధ్రాకి న్యాయం చేసి ఆంధ్రా వోట్లు ఆశించడం న్యాయం అన్న సద్బుద్ధిని తెచ్చుకుంటే వాళ్ళకే మంచిది!

      P.S:ఏమాత్రం కామన్సెన్సు ఉన పొలిటీషియనుకయినా జనానికి "నేను మీకు ఈ మంచి చఏశాను గాబట్టి నాకు ఓట్లు వెయ్యండి!" అని చెప్పుకుంటేనే ఓట్లు పదతాయనేది తెలుస్తుంది.మరి, బీజేపీవాళ్ళు యేమిటో - "మీరు చస్తామని బెదిరించిణాఆమీకు సాయం చెయ్యం!ముందు మీరు మాకు ఓట్లు వేస్తేనే మీకు సాయం చేస్తాం!" అని బుర్రలో గుజ్జు లేని తిక్కపన్లు చేస్తున్నారు!

      Delete
  10. హరిబాబు గారు,
    అసలు ఆంధ్రాకు బీ.జే.పీ సహాయం అవసరమా ? ఇంకో సంవత్సరముంటే ఎవరు అధికారములోకి వస్తారో తెలీని స్థితిలో .. బీ.జే.పీ వాల్లను దేబెరించి ఆంధ్రా బావుకునేది ఏముంది. ప్రోగ్రెసివుగా ఆలోచించి, కాంగ్రెసును కాస్త వెనకేసుకొస్తే సరిపోతుంది కదా ! కాంగ్రెసుకు ఎలాను తాను చేసింది తప్పు అని తెలిసి వచ్చింది. ఎలానూ సహాయం చేస్తాము అంటోంది. అందరూ "అబ్బే దాని వల్ల లాభం లేదండీ అంటు.. టి.డి.పీకి లోపాయకారిగా వత్తాసు పలకడానికి ట్రై చేస్తున్న స్పెషల్ స్టేటసుతో సహా..". కనీసం అది ఇవ్వక పోయినా.. పోయిన ప్రభ మళ్ళీ రావాలి అంటే.. ఆంధ్రా తెలంగాణాలు ఎంత ముఖ్యమో ఈ పాటికే వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి మనకు వాల్లు సహాయం చేయడం గ్యారంటీ. వదిలేయండి ఆ బీ.జే.పీ వారిని. అదేదో కక్ష కట్టినట్టుగా బిహేవ్ చేస్తూ, సాయం చేయకపోగా.. ప్రతిపక్షాన్ని ఎగదోస్తూ ఆంధ్రాను కనీసం ఎదగనివ్వకుండా, ఎదిగితే చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందే అన్నట్టుగా బిహేవ్ చేసిన పార్టీని పట్టుకుని ఎంత కాలం వేలాడ్డం ? చేసిన మేలు వారికి ఎప్పుడు గుర్తుండదు. ఏదైనా వారికి ఫేవరుగా జరక్కపోతే అది మాత్రమే గుతుపెట్టుకుని సాధించే "శాడిస్టు" టైపు బి.జే.పీ.. ఆ శాడిస్టుల్ని వదిలి, మనకు మంచి చేస్తామన్న వారిని ఎంకరేజ్ చేస్తే పోయే.

    ప్రోగ్రెసివుగా .. కాంగ్రెసుకు జై కొట్టండి.

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రాలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నారండీ? ఎవరైనా ఉంటే ఈ నాలుగేళ్ళలో ఒక్కసారైనా కనిపించేవారు కదా ?

      Delete
    2. కనపడ్డం లేదు అంటే .. వారికి ప్రస్తుతం దిశానిర్దేశం చేసే రాజకీయ నాయకుడు (రాష్ట్ర స్థాయిలో) లేదు అని దాని అర్థం అంతే. కేంద్ర స్థాయిలో అయితే రాహుల్ గాంధీగారు ఉన్నారనుకోండి. ఒక్కసారి రాహుల్ గాంధీ గారు ఆయన టీం ఆంధ్రా మీద శ్రద్ద పెడితే.. పునర్వైభవాన్ని పొందడం అంత కష్టమేం కాదు. ఇటీవలే రాహుల్ గాంధీగారు కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర స్థాయిలో సరైన నాయకున్ని ఎన్నుకోవడం మీద మరి కాస్త శ్రద్ద కనపరచాలి. త్వరలో ఆపని కూడా చేస్తారని ఆశిస్తున్నా !

      Delete
    3. జగన్ (ఆయన పార్టీలో అత్యధిక నాయకులు కూడా) కాంగ్రెస్ వారే, పేరుకే వేరే పార్టీ.

      Delete
    4. తెలంగాన వాళ్లు మాకు రాష్ట్రం కావాలి అన్నారు - వాళ్ళని తప్పు పట్టలేం.చంద్రబాబు లెటరు ఇచ్చాడు అంటున్నారు - అసలు చంద్రబాబు లెటరుతో పనేమిటి?విభజన అనేది ఎన్నికైన శాసనసభ్యులు తేల్చవలసిన విషయం.ఆర్టికిల్ 3 అన్నారు కాబట్టి తెదెపా పార్లమెంట్ సభ్యులు తీసుకోవలసిన నిర్ణయం,అవునా?

      దీనికి లెటర్లు దేనికసలు కాంగ్రెసువాళ్ళకి?ఈ లెటర్ల గురించి ఎప్పుడు తల్చుకున్నా కింద నుంచి పైకి కాలిపోతుంది నాకు!

      ఆ లెటర్ల కోసం హడావిడి చేసి విభజనని ఇంకాస్త ఇంకాస్త ముందుకు జరపాలని చూడటం దగ్గిర్నుంచి తప్పులతడక విభజనబిల్లుతో విడగొట్టటం వరకు చేసిన యెదవపన్లు చాలక కొత్తగా యెదవపన్లు చెయ్యటానికా వాళ్లకి మళ్ళీ అధికారం ఇవ్వమంటున్నారు?

      మీరిప్పుడు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకున్నారు గాబట్టి వాళ్ళే సరిదిద్దుతారు అంటున్నారు.సరిచెయ్యగలిగిన సమర్ధతే ఉంటే సమస్యల్ని సృష్టించరు గదా - ఆయనే ఉంటే మంగలెందుకు సారూ!

      తెలంగాన వాళ్లు ఉద్యమసమయంలో ఎన్ని తిట్లు తిట్తినా విభజన అనేది పార్లమెంట్ తలుపులు మూసేసి బేవార్సుగా చేసీనా చట్టం తిన్ననైన రూపంలో తగలడి ఉంటే ఇవ్వాళ ఈ రంధి ఉండేది కాదుగా!అక్కడున్న ఒక్కొక్కడు మనుషులా?జంతువులా?దెయ్యాలా?

      లేదు!ఆంధ్రాలో కాంగ్రెసుని అధికారంలోకి రానివ్వకూడదు.కేంద్రంలో తమ నాయకురాలు ఎలా తీసుకున్నదో తెలంగాన ఇచ్చి తీరాలని నిర్ణయం తీస్కుంది.నీకు తెలివుంటే అది తప్పు అని చెప్పి ఒప్పించి ఆమెనే నిర్ణయాన్ని మార్చుకునేలా చెయాలి.లేదంటే క్రమశిక్షణ గలిగిన పార్టీ సభ్యుడిగా దాన్ని అమోదించి ఆ పని చక్కగా చేసి చూపించాలి.అదీ ఇదీ యేదీ చెయ్యకుండా సగానికి సగం మంది చేసిన వీళ్ల బొంద మీద సమైక్యవాదం హడావిడితో కాదూ రాష్ట్రానికి అన్యాయం జరిగింది!

      అట్లాంటి బటాచోరుల్ని మళ్ళీ కుర్చీలోకి యెక్కించడమా?

      Delete
    5. >>>నీకు తెలివుంటే అది తప్పు అని చెప్పి ఒప్పించి ఆమెనే నిర్ణయాన్ని మార్చుకునేలా చెయాలి.లేదంటే క్రమశిక్షణ గలిగిన పార్టీ సభ్యుడిగా దాన్ని అమోదించి ఆ పని చక్కగా చేసి చూపించాలి.>>>
      ఈ చర్చ మొత్తంలో ఈ ఒక్క పాయింట్ నాకు నచ్చింది.
      మనం ఆ విధంగా ముందుకెళ్దాం.

      Delete
    6. బిజెపి వాళ్ళు మోసగాల్లయిపోయే, కాంగ్రెసోల్లు బటాచోరులయిపోయే...కేంద్రంలో మనకి దిక్కెవరు సారూ? ఎవరిని ప్రధానిని చేయాలి? కొంపదీసి ఆంధ్రలోని ముక్క తన్నుకుపోయిన కెసియార్ సార్ థర్డ్ ప్రంట్ అని చెప్పారు కదా?

      Delete
  11. జైగారూ,
    అప్పుడెప్పుడో చంద్రబబు జగన్ పార్టీని "పిల్ల కాంగ్రెస్" అన్నారు. ఎందుకంటే అలా అనడం వల్ల అప్పుడు కాంగ్రెసుపై ఉన్న వ్యతిరేకత వై.సి.పీ మీదకు వెలుతుంది అని అలా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జగన్ బీ.జే.పీ పక్షం అని చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు .. ఎందుకంటే ప్రస్తుతం బీ.జే.పీ పై ఉన్న వ్యతిరేకత వై.సీ.పీ మీద పడాలి కదా ! మొత్తానికి రాష్ట్రములో ఎవరి పట్ల వ్యతిరేకత ఉంటే వై.సీ.పీ ఆ పార్టీకి సపోర్ట్ అని ఫిక్సైపోయాం మేము. మీరేమో.. కాంగ్రెసు అంటున్నారు. తెలంగాణాలో ఉన్న అపోజిషనులో ఉన్న పార్టీని వై.సీ.పీ అంటగట్టడం వలన మీకు తెలంగాణాలో లాభాలు ఏమన్నా ఉన్నాయా ?

    ReplyDelete
  12. //చంద్రబాబు లెటరు ఇచ్చాడు అంటున్నారు - అసలు చంద్రబాబు లెటరుతో పనేమిటి?//
    మరైతే ఎందుకు ఇచ్చారు టా ?
    అసలు లేఖ ఇచ్చింది మేమే మేమే అని గొంతు చించుకున్నది ఎవరు? రెండు కళ్ళ సిద్దాంత రాద్దాంతాన్ని చేసింది ఎవరు ? అసలు టి.డి.పీ లాంటి పార్టీ మాకు ఆమోదమే అని చెపితే దాని అర్థం ఏమిటి ? మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు కాదా ? మొదట మొదలైంది అంతా మోరల్ సపోర్టుల వల్లే కదా? ఇప్పుడేదో బయటికి వచ్చి నరేంద్ర మోడీ రాష్ట్రానికి అది చేయడం లేదు ఇది చేయడం లేదు అని అవేవో కూటములు అంటూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు కదా! మరి అప్పట్లోనే అన్ని రాష్ట్రాల వారినీ కలిసి మద్దతు తీసుకోలేదు ఎందుకు ? అసలు మేము ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకం అని గట్టిగా రొమ్ము గుద్దుకుని చెప్పిన వస్తాదు ఎవరయ్యా టి.డి.పీలో ?

    కాంగ్రెసు కూడా కీలెరిగే వాత పెట్టింది అప్పుడు. అదేంటి అలా విభజన చేశారు అంటే.. మీరే కదయ్యా లెటర్లు ఇచ్చింది అన్నది. మీరేమో ప్రతిపక్షములో కూర్చుని, లెటర్లిస్తారా .. మేమేమో అధికారములో కూర్చొని.. తెలంగాణాకు మేమే వ్యతిరేకం అన్నట్లుగా నోరుమూసుకుని ఆ రాష్ట్రములో మా పార్టీ ఉనికికే మేము ఎసరు పెట్టుకోవాలా ? అని వారు కూడా బోలెడంత ఫీలయ్యి.. చివరికి వీరందరికంటే మేమే ఒకాకు ఎక్కువ తిన్నాం అని ప్రూవ్ చేసుకున్నారు విభజనకు ఆమోదించి. దానితో "అబ్బో, ఆమోదించినప్పటి సంగతి కదా అని .. లెటర్లిచ్చి రాజకీయాలు చేసి, చాణక్యులం, చక్రాలు తిప్పేవాల్లం" అని మీసాలు మెలేసినోల్లందరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది.

    //ఆర్టికిల్ 3 అన్నారు కాబట్టి తెదెపా పార్లమెంట్ సభ్యులు తీసుకోవలసిన నిర్ణయం,అవునా?//
    హరిబాబా, కాసేపు అలా మొహం మీద నీళ్ళు జల్లుకుని, మళ్ళీ ఒక సారి చదువు రాసినదాన్ని ? తె.దె.పా పార్లమెంటు సభ్యులు స్టేటులో చంద్రం బాబు గారు తూచ్ నేను ఒప్పుకోను అంటే ఆయన మాట వినకుండా నిర్ణయాలు తీసేసుకుంటారనా మీ ఉద్దేశ్యం? అసలు ఏంటి మీరు చెప్పేది కనీసం మీకైనా అర్థమవుతోందా? మిట్టా మధ్యాన్నం అలా ఒక కునుకు తీస్తూ రాశేశారా ? అసలు టి.డి.పీ లెటర్ ఇచ్చింది ఎవరి తరపున అని మీ ఉద్దేశ్యం ? కాస్త విడమరిచి చెప్పగలరు.

    ఆంధ్రాకు అన్యాయం జరిగింది అని ఒప్పుకుని, ప్రత్యేక హోదాకు మా మద్దతు అని అంత గాట్టిగా చెప్పిన తరువాత, చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు వారికి అవకాశం ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాం. సరిచెయ్యగల సమర్ధత ఉంటే సమస్యల్ని సృష్టించరు అనే మీ పిల్లాసఫీని మేము కూడా ఫాలో అయ్యి ఉంటే.. "లెటర్ బాబు"గారికి మేము అసలు ఓట్లేసే వాల్లమే కాదు మరి.

    నిజమే, విభజన జరిగిన తీరు బాధాకరమే. కానీ, అదే విభజనను సమర్ధించి, అప్పుడే సరిగా పట్టుపట్టి హోదాను బిల్లులో చేర్చకపోయినా హాయిగా సమర్ధించేసి.. "ఈ చిన్నమ్మను మర్చిపోకండి" ఒకావిడ చేత చెప్పించిన పార్టీతో అంటకాగిన వారిని మాత్రం సమర్ధులు, అని మమ్మల్ని ఎలా నమ్మ మంటారు అండి? చెప్పాను కదా .. తిలా పాపం తలా పిడికెడు అని. కెవలం కాంగ్రెసునే దోషిని చేస్తే అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. అదేదో కథ చదివారు కదా? ఒక పిల్లి కాలికి గాయం అయితే దానికి కట్టు కట్టారట. అది కాస్త నూనె దీపానికి తగిలి కాలుకున్న గుడ్డ అంటుకుంది. అది బాధతొ ఆటూ ఇటూ పరిగెట్టే సరికి .. మంటలు ఇల్లంతా అంటుకుని ఇల్లు తగలబడింది. ఒక వైపు వారు కట్టు కట్టిన కాలిదే తప్పంటే.. తీర్పు చెప్పిన పెద్దాయనేమో, కట్టు కట్టిన కాలికి మంటలు అంటుకున్నా అవి ఇల్లంతా వ్యాపించడానికి కారణం మిగిలిన మూడు కాల్లే కదా ? వాటితే తప్పు అన్నాడట.

    ఏలెక్కన చూసుకున్నా తప్పు కాంగ్రెసుదే అని కాంగ్రెసు మీదే తప్పు మోపడం మహా "తప్పు" అన్నది నా మాట.

    మా నాయకురాలు తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు. ఇప్పుడు కూడా అన్యాయంగా విభజన జరిగింది అని మాత్రమే అంటున్నారు. విభజన అన్యాయం అనట్లేదు. ఆవిషయాన్ని మీరు గమనించాలి. ఇక విభజన జరిగిన పద్దతి అన్యాయమా? ఆంధ్రాకు అన్యాయం జరిగిందా అన్న దాని మీద మాత్రమే చర్చ అంతా. అవును ఆంధ్రాకు అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా రాలేదు .. మేము ఇస్తాం అనే కదా కాంగ్రెసు అంటోంది. నిజానికి శూరుడు, ధీరుడూ అని చెప్పుకుంటున్న చంద్రబాబు గారే మొన్నటి దాకా .. ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పారు. ఓ రెండు మూడు సార్లు యూ టర్నులు తీసుకున్నారు. ఒక సారి తీసుకుంటే యూ టర్న్, రెండోసారి తీసుకుంటే.. తీసుకున్నోడికి అది జీరో - టర్న్.

    జీరోలకే ఓట్లేయమని అడుగుతున్నారు. అలాంటిది మా కాంగ్రెసుకు ఓట్లెందుకు వేయకూడదు ? అధికారం ఎందుకు ఇవ్వకూడదు ?

    ReplyDelete
    Replies
    1. విభజన బిల్లు సరిగ్గ ఉంటే ఈ గొదవే రాదు కదా అంటుంటే అ పాయిణ్తు మాత్రం వదిలేసి ఏదేదో మాట్లాడుతూ నన్ను మొహం మీద నీళ్ళు చల్లుకోమంటున్నారు!

      వ్యంగ్యాలు కురిపించడం మాని సూటిగా మాట్లాదండి!

      లేఖలు వాళ్ళు అడిగితేనే కదా ఇచ్చింది?ఓకే వీళ్ళకి దురద పుట్టే ఇచ్చారనుకుందాం,దాని అర్ధం ఏమిటి?విభజనకు వ్యతిరేకం కాదు అన్నట్టే కదా!

      మీరు వాదిస్తున్నది దేని గురించి?నేనయితే విభజనని వ్యతిరేకించలేదుతెలంగాణ వాళ్ళు కొన్ని దశాబ్దాల నుంచీ అడుగుతున్నారు కాబట్టి ఇవ్వడం న్యాయమే - ఒప్పుకుంటారా?

      చిలక్కి చెప్పినట్టు చెప్పాను క్లియర్ కట్ ఉదాహరనతో తెలంగాణ వాళ్లు ఆంధ్రావాళ్ళని తిట్టడం దగ్గిర్నుంచి ఎన్ని రాద్ధాంతాలు జరిగినా ఆఖరి సీను ఎంత భీబత్సంగా అఘోరించినా బిల్లు సరీగ్గా ఉంటే ఈ గొడవలు ఉందేవి కాదు గదా అని.అది కూడా ఎక్కని మీరు ముఖం మీద చల్లుకోండి ఒక చెరువుడు నీళ్ళు!

      సమైక్య ఉద్యమంలో కాంగెసువాళ్ళు కాక ఇంకో పార్టీ వాడు ఎవదన్నా ఉంతే వాడి పేరు చెప్పండి!కేంద్రంలోని వాళ్ళ పార్టీవాళ్లే విభజన ఆగదు,ఆధ్రాకి ఏమేం కావాలో అడగండి అని మొత్తుకుంటుంటే ఆఖరి క్షణం వరకు సమైక్యవాదం పేరుతో అందరికీ మతులు పోగొట్తింది ఎందుకు?అప్పుడు ఏని బుద్ధి ఇప్పుడు ఎక్కణించి వచ్చింది?

      అధికారంలో కాంగ్రెసు ఉంటే విభజన చంద్రబాబు ఇష్తప్రకారం జరుగుతుందా?లేకహ్ ఎందుకు ఇచ్చ్వ్హాడుటా అని మీరే అడుగుతున్నారు,లేఖలు ఇచ్చి విభజనకి సపోర్టు ఇచ్చినా సరిగ్గా అఘోరిచలేకపోయినా కాంగ్రెసునే సమర్ధిస్తున్నారు - ఏం తెలివి ఇది?విభజన బాధాకరం అని ఒప్పుకున్నారు కదా,అది అలాగే తప్ప ఇంకోలా జరగకపోవటానికి మాత్రం కారణం కాంగ్రెసు వాళ్ళు కాదా?

      >>కాంగ్రెసు కూడా కీలెరిగే వాత పెట్టింది

      ఎవరికి వాత పెట్టింది కాంగ్రెస్?జనాలకా?

      విభజన సరిగ్గా జరిగి బిల్లు ద్వారా సాంకేతికంగా రావలసినవి వచ్చే ధీమా ఉంతే బాబుకి బీజేపీని దేబిరించాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది స్వామీ!


      ఇది రాసిన మీకుమతుందా అసలు?మొత్తం అసెంబ్లీ వ్యతిరేక తీర్మానం చేసి పంపించినా ఆర్టికిల్ 3కి అనవసరం అని మీకు తెలియదా?వాళ్ళ పార్టీవాళ్ళే సగం మంది సమైక్య ఉద్యమం చేస్తున్నా ఆపనివాళ్ళు తెదెపా బాబు ఒప్పుకోనంటే నిర్ణయం వాయిదా వేస్తారా?ఇలాంటి వాదన చెవుల్లో పువ్వులు పెట్టుకున్నవాళ్ళ దగ్గిర చెయ్యండి.

      చాలు బాబూ చాలు,మీ పాండిత్యం మీకు గొప్పగా ఉనదేమో గానీ మీతో వాదించటం అనవసరం!

      >>నిజమే, విభజన జరిగిన తీరు బాధాకరమే. కానీ, అదే విభజనను సమర్ధించి, అప్పుడే సరిగా పట్టుపట్టి హోదాను బిల్లులో చేర్చకపోయినా హాయిగా సమర్ధించేసి

      ??సమన్యాయం జర్గట్లేదు మొర్రో అని అంత గోల చేసినా మీకు హాయిగా సమర్ధించేసినట్టు ఉందన్నమాట!

      Delete
    2. >>మా నాయకురాలు తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు. ఇప్పుడు కూడా అన్యాయంగా విభజన జరిగింది అని మాత్రమే అంటున్నారు. విభజన అన్యాయం అనట్లేదు. ఆవిషయాన్ని మీరు గమనించాలి.

      HARI.s.BABU
      ఇందులో నేను గమనించడానికి ఏముంది?విభజన అన్యాయంగా జరిగింది అనేది ఎప్పుడు తెలిసిందో మీరు గమనించాలి!విభజన బిల్లుని బాబు రాశాడా?మోదీ రాశాడా?సుష్మా రాసిందా?

      కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి విభజన బిల్లుని సరిగ్గా రూపొందించలేని దేవయ్యలకి మళ్ళీ అధికారం ఇచ్చి ఏమి ఉద్ధరీంచాలని అనుకుంటునారో నాకు అర్ధం కావడం లేదు!

      Delete
  13. తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే నాయకుడు

    ReplyDelete
  14. @viSvaveekshaNam
    జీరోలకే ఓట్లేయమని అడుగుతున్నారు. అలాంటిది మా కాంగ్రెసుకు ఓట్లెందుకు వేయకూడదు ? అధికారం ఎందుకు ఇవ్వకూడదు ?

    hari.S.babu
    పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే బాగుంటే సరిపోదు,ఎకనమిక్ అడ్మినిస్ట్రేసన్ అత్యంత ముఖ్యమైనది!జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ నిలబడటానికి కారణం రోశయ్య లాంటి వాళ్ళ ఎకనమిక్ అడ్మినిస్ట్రేషన్.ప్రచారంలో కనిపించే ఇందిరమ్మ బొమ్మ లాంటివి పెరిఫెరల్ మాత్రమే!

    ప్రస్తుతం ఎకనమిక్ అడ్మినిస్ట్రేషన్ బాగుంది!ఆర్ధిక నిర్వహణలో జూదం ఆడకూడదు.మీరు చేస్తున్న "కాంగ్రెసుని గెలిపించి కాంగ్రెసు మీద నైతికపరమైన ఒత్తిడితో "మనకి కావలసినవి సాధించుకోవచ్చును కదా!" ఆనే ఎత్తుగడ చాలా ప్రమాదకరమైనది.మొదటి ప్రశ్న:కాంగ్రెసు అధికారంలోకి వచ్చాక ఆంధ్రాకి న్యాయం చెయ్యగలదని కాంగ్రెసువాళ్లు చెప్తున్న నోటిమాటలే తప్ప గ్యారెంటీ ఏమిటి?రెండవ్ ప్రశ్న:ఒకవేళ కాంగ్రెసు మాట తప్పితే ఏమి చెయ్యాలి?

    బీజేపీ వాళ్లు సహాయం చెయ్యకపోయినా ఏదీ అగడం లేదు - అది గమనించాలి మీరు!అయినా ప్రజలు ఇప్పటికే డీసిడ్ అయిపోయి ఉన్నారు.బీజేపీ సర్వే ఫలితాలు అబద్ధం కావడానికి వీల్లేదు - అది స్వయంగ చేయించుకున్న సర్వే.మెజారితీ తగ్గుతుందనే వచ్చింది గానీ మఠధ్వంసం అవుతుందని చెప్పలేదు గాబట్టి వాళ్ల పొజిషనుకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు!

    ఎన్నికల లోపు దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ప్రచారం గట్టిగాచేసుకుంటే అంత ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు.

    నేను చేసిందల్లా బీజేపీ,తెదేపా సర్వే ఫలితాల్ని బట్టి 2019 తర్వాత పరిస్థితిని అంచనా వెయ్యడం మాత్రమే.యధాతధస్థితి కొనసాగి ఈ రెండు సర్వేలూ నిజమయితే ఎన్నికల తర్వాత బీజేపీకి తెదెపా అవసరం ఉంటుంది,ఉండి తీరాలి.

    ఇప్పటి గొడవల్ని మనసులో పెట్టుకుని బీజేపీ బాబుని మచ్చిక చేసుకోకపోతే ఇప్పటికన్న బలహీనమైన స్థితిలో ఉండి ఇప్పటికన్న బలమైన బాబుని తట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడాల్సి ఉంటుంది!ఇవ్వాళ మిత్రుడిగానే భరించలేనివాళ్ళు రేపు శత్రువుగా ఎట్లా భరించగలరు?

    ప్రస్తుతానికి నేను పొలిటికల్ అనలిస్టుని మాత్రమే!ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేవి నాకు సంబంధం లేదు.కాంగ్రెసు గెలిచే అవ్కాసం లేదు కాబట్టి "ఒకవేళ కాంగ్రెసు గెలిస్తే?" అనే పద్ధతిలో నేను ఆలోచించను.మన ఇష్టాఇష్టాల్ని బట్టి భవిష్యత్తుని అంచనా వేసుకోకూడదు.విభజన బిల్లు సరిగ్గా లేకపోవటం వల్లనే బీజేపీకి కూడా ఆంధ్రాకి సాయం చెయ్యడం కష్టంగా ఉందనేది వాస్తవం!

    మనకి ఇవ్వాల్సింది ఇవ్వడం లెదు అనే ఏడుపు తగ్గించుకుని ఆలోచించి చూడండి!ఈ ప్రత్యేకహోదా అనే మాట ఎక్కణ్ణుంచి వచ్చింది?లోక సత్తా కి ఏకో నారాయణా అయిన జేపీ ఒక్కడే ఒక విభజన బిల్లుని తయారు చహెశాడు!ఆ జేపీ బిల్లులో కొంత భాగాన్ని వెంకయ్య నాయుడు చంకనేసుకుని అందులో నుంచి ఈ ఒక్క ముక్క కోసం లొల్లి చేస్తే బిల్లు అప్పటికే తయారయి చచ్చింది గాబట్టి మౌనముని నోటిమాటగా చెప్పాడు.మీరు కాంగ్రెసుకి దానిపట్ల నిజాయితీ ఉంటుందని చెప్తున్నారు - మరీ ఇంత అమాయకత్వమా?

    అంతకు ముందు ఉన్న ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఉన్న కండిషన్లలో "ఒక పార్టీ దరిద్రంగా విడగొడితే నష్టపోయిన దిక్కుమాలిన రాష్టం" అనే కండిషన్ లేదు.ఆ కండిషన్ ఉంటే వచ్చేదేమో!ఒక రాష్ట్రానికి చట్టంలో లేని అనధికారికమైన సాయం కేంద్రం చేస్తుంటే వ్యతిరేకించే హక్కు తెలంగాణతో సహా ప్రతి రాష్ట్రానికీ ఉంటుంది,ఉంది,ఉన్న హక్కును ఉపయోగించుకోవడానికి ఎవడూ వెనకాడడు!మరి ఆంధ్రాకి సహాయం చెయ్యడానికి తగిన ప్రాతిపదిక లేకుండా "దోచి పెట్టడం" అనే మాటని బీజేపీ ఎందుకు భరించాలి!

    "ఈ చిన్నమ్మని మర్చిపోకండి అని తెలంగాణ వాళ్ళని అడిగిన పార్టీని భుజాన యెత్తుకున్న చంద్రబాబు" అంటున్నారు.సుష్మా మొత్తం పార్టీకి ప్రతినిధి కాదు.సరే, సుష్మా "చిన్నమ్మని పట్టించుకోండి1" అన్నది తీసేద్దాం.అద్వానీ స్వయంగా బిల్లు బాగలేదు,ఇప్పుడు వ్యతిరేకించి మనం అధికారంలోకి వచ్చాక అన్నీ సరిచూసి ఇద్దామని బీజేపీ వాళ్ళకే సలహా ఇచ్చినట్టు తెలుస్తున్నది.మోదీ అయితే ఎన్నికల ప్రచారంలో "తల్లిని చంపి పిల్లని పుట్టించారు" అని అన్నాడు.అలాంటప్పుడు చంద్రబాబు బీజేపీని నమ్మడంలో తప్పేమి ఉంది?

    P.S:ప్రస్తుతం ఆంధ్రాకి చంద్రబాబుని మించిన ప్రత్యామ్నాయం లేదు.ప్రయోగాలు చెయ్యకూడదు.

    ReplyDelete
    Replies
    1. హ హ.. మీరు ఏం రాస్తారో కనీసం ఒక సారి చూసుకోరా !
      రోషయ్య ఇందిర ఫోటో పెట్టుకోవడం తప్పు కానీ చంద్రలు సారు ఎన్.టి.యారు విగ్రహం దగ్గరనుండి అన్నింటినీ వాడుకుంటూ బతికేయడం మాత్రం కరష్టు అంతేనా ? ఎన్.టి.యార్ బొమ్మలేకుండా టి.డి.పీ వాల్లకు కనీసం ముద్దైనా దిగుతుందా అసలు ??

      సొంత సర్వేలో దిగజారుతున్నారు అన్న విషయం బయటికి వచ్చింది అంటే.. ఆ బయటకి వచ్చింది కవరింగులో భాగమా లేక పూర్తి యదార్థమా? మన లోపం మనం తగ్గించే చెప్పుకుంటాం కదా ?

      ఇక ప్రత్యెక హోదా గురించి, శుభం. అసలు విషయం మీరే చెప్పారు, ఇలా ఏర్పడిన "దిక్కుమాలిన" రాష్ట్రాలకి ఇవ్వడం కుదరదు అని.. అందుకే నేమో మరి "ప్రత్యేక హోదా"ను బిల్లులో పెట్టకుండా ప్రధాని చేత చెప్పించారు. విడగొట్టేప్పుడే .. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావలసిన వ్యూహం వారి మదిలో ఉంతేనే అలాంటి పని చేసుంటారేమో కదా. అయినా, బాగా ఆలోచించండి.. ప్రత్యేక హోదా ఆంధ్రాకు వచ్చే మార్గమే లేదా? మీకే సమాధానం తెలుస్తుంది. నిజంగా ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేకపోతే .. ఇప్పటివరకూ మన వాల్లు (టి.డి.పీ వారితో సహా) చేసిన పోరాటాలన్నీ బుర్రలేకుండా చేసినవే అవుతాయి కదా? మరీ అంత బుర్రలేకుండా ఉన్నారంటారా జనాలంతా ?

      భి.జె.పీ ఎందుకు భరించాలి? అంటారా .. "వాల్ల వాడే ఒకాయన.. సర్, ప్లీజ్, ప్లీజ్.. ఐదేల్లు సరిపోదు, పదేళ్ళు ఇవ్వండి" అని బతిమాలాడేశాడు అప్పుడు. "తల్లిని చంపి, పిల్లకు జన్మ నిచ్చారు" అని ఏడుకొండలవాడి సాక్షిగా మొసలి కన్నీరు కార్చారు మరొకరు. ఏం అప్పుడు తెలీవా ఇవన్నీ? రాజకీయ నిరక్షరాశ్యులా వారంతా ? కాదు.

      అవకాశ వాదం. ఏరు దాటేవరకూ ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న. అంతే కదూ..?

      చంద్రబాబు నమ్మడములో తప్పులేదు ... అంటారా, తప్పులేదు కానీ ఎంత వరకూ ..? నాలుగేల్లు కుమ్మేసి, అసలు ఎదగనివ్వకుండా చేసి, మరో వైపు ప్రతిపక్షాన్ని బుజ్జగించేసి, మిత్రపక్షం గానే ఉంటూ .. శతృపక్షం లేవల్లో రాష్ట్ర నాయకులతొ దాడి చేయించారు. అయినా సరే బాబోరు కల్లు తెరవడానికి నాలుగేళ్ళూ పట్టింది ! యాక్చువలుగా ఆయన కూడా సేం అవకాశ వాద రాజకీయాన్నే ఫాలో అయ్యడు. బీ.జే.పీ ప్రభ తగ్గుతోంది, వ్యతిరేకత పెరుగుతోంది అని తెలుసుకున్న మరుక్షనం బయటికి వచ్చేశాడు. దొందూ దొందే ! కాబట్టి నాకు వీటి మీద పెద్ద వ్యతిరేకత లేదనుకోండి. నాకున్న అభ్యంతరమల్లా కాంగ్రెసును మాత్రమే నిందించడం .. కాంగ్రెసు అసలు ఆంధ్రాలో లేకుండా చేయాలి అనడం మాత్రమే !

      Delete
  15. ఏమయ్యా హరి బాబా,

    నేను చెప్పింది సరిగా చదివావా అసలు ? చదివితే ఇలా రాయవు. మొహం మీద నీళ్ళు చల్లుకో అని చెప్పడం తప్పే కాదు అనిపిస్తోంది నాకు మరి, ఇప్పుడు కూడా .. సరేలే అది పక్కన పెట్టి, అసలు విషయానికి వద్దాం.

    విభజన జరగడం తప్పు కాదు అన్నావ్ బాగానే ఉంది. జరిగిన తీరు మాత్రమే తప్పు అన్నావ్ అది కూడా బాగానే ఉంది. కానీ, నేను చెప్పింది కూడా అదే కదా ఇంత వరకూ ?

    విభజన జరిగిన తీరు వల్ల, ఆంధ్రాకు అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దడానికే కదా కాంగ్రెస్ "ప్రత్యేక హోద ఇస్తాం" అంటోంది. మొదటి నుండీ నేను మొత్తుకుంటున్నది అదే కదా ! కాంగ్రెస్ వల్ల ఆంధ్రాకు అన్యాయం జరిగింది, దాన్ని సరిదిద్దడానికే "ప్రత్యేక హోదా" ఇస్తామంటోంది అని. ఇక మిగిలినవన్నీ ఒక సారి అధికారములోకి వస్తే .. కాంగ్రెస్ ఎలానూ ఆంధ్రాకు న్యాయమే చేస్తుంది. విభజనకు ముందు కూడా కాంగ్రెసు వారు ఇదే మాటన్నారు. విభజనని వ్యతిరేకించకండి, మీకేం కావాలో తీసుకోండి అని. మనం కలిసి కట్టుగా లేక, పైకి మాత్రం లెటరిచ్చి.. వెనకమాటుగా సమైఖ్యానికి ప్రయత్నాలు చేసిన "రెండు నాల్కల" చంద్రుడు ఎత్తుగడలు వేస్తుంటే.. దాన్ని తిప్పి కొట్టడానికి కఠినంగా వ్యవహించింది కాంగ్రెస్. అలా కాకుండా .. చిదంబరం ప్రకఠన ఇచ్చిన వెంటనే.. ఇక విభజన తధ్యం మనకు ఇవి కావాలి వాటికోసం మనం పోరాడదాం అని ఫిక్సై పోయి.. వాటికోసం ప్రజల్ని ఉత్తేజితులను చేసి పోరాడడం మొదలు పెట్టి ఉంటే.. అసలు మనకు రావాల్సినవి వడ్డించిన విస్తరిలా వచ్చుండేవి మరి. ఎందుకంటె.. వడ్డించే వాడు మన వాడే.

    ఏదీ ఎక్కడ మనం విభజన వద్దు అని కాకుండా.. మాకు ఇవి కావాలి అని చేసిన పోరాటములో రాజకీయ పార్టిలు ఏవేవి చురుగ్గా పాల్గొన్నాయొ చూపించండి. పైకేమో.. లెటరిస్తారా ? వెనకలేమో గోతులు తవ్వుతారా ? ఈ "రెండు నాల్కల" ధోరని వల్లే కదా.. విభజన బిల్లు అలా అఘోరించిన మనం గట్టిగా పోరాడలేక పోయాం. అసలు మనకు ఏమి కావాలో మన నాయకులు కరక్టుగా డిసైడ్ చేసుకొని ఖచ్ఛితంగా పోరాడి ఉంటే అసలు గొడవే ఉండేది కాదు.

    అంటే లెటరిచ్చి వారేమో తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని ఆదర్శవంతమైన ఫోజులు ఇస్తారు. కానీ వెనకాల మాత్రం దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇక్కడ పిచ్చోల్లు అయ్యేది ఎవరు? కాంగ్రెసే కదా ? ఒక పక్కేమో టి.ఆర్.ఎస్ వాల్లు చేసే ఉధ్యమాల వల్ల రాష్ట్రం రావణ కాష్టం అవుతోంది. మరో వైపేమో.. కుఠిల రాజకీయాలతో ఎటూ తెగనివ్వకుండా చక్రం తిప్పాం, విభజన జరక్కుండా కాపాడేశాం అని ఫీలయ్యే వారు.. ఎటు చూసుకున్నా శాంతి భద్రతలను రక్షించలేదని అందరూ తిట్టేదీ కాంగ్రెసునే, సరైన నిర్ణయం తీసుకోలేదు అని తిట్టేదీ కాంగ్రెసునే.. దానికితోడు, విడిపోతం అని వాల్లు అంటూ ఉంటే కలిపి ఉంచడమేంటి అని మోరల్ డైలమాలోకి నెట్టేసేది కాంగ్రెసునే.. (ఎందుకంటే అధికారములో ఉండేది కాంగ్రెసే కదా), వీల్లేమో ప్రతిపక్షములో కూర్చొని "రెండు వైపులా గేం ప్లే" చేస్తు తమాషా చూస్తుంటే.. అధికారములో ఉన్న కాంగ్రెస్ ఆ నిందలు మోస్తూ .. శాంతి భద్రతలు క్షీనిస్తున్నాయ్ వాపోతూ.. తాను విలన్ అవ్వాలా ?

    అందుకే కాంగ్రెస్ ధైర్యంగా విభజించేసింది. పోనీ ఆ విభజన అన్నా సక్రమంగా జరగలేదు.. అదే కదా అసలు సమస్య అంటారా? దానికి కూడా కాంగ్రెసునే నిందిస్తే ఎలా? మన నాయకుల్లో మనకు ఏమి కావాలి అన్న అవగాహన కొరవడడం వల్ల కావచ్చు, లేక వాల్లకు రాష్ట్రం కన్నా వాల్ల పార్టీ ప్రయోజనలు (రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు) ముఖ్యం అవ్వడం వల్ల కావచ్చు.. అందరూ సైంధవ పాత్ర పోషించిన వారే కానీ, విభజనకు సహకరించి, మాకు ఇవి ఇవ్వండి అని గట్టిగా నిల దీసిన వాల్లు లేరు.

    అలాంటప్పుడు కేవలం కాంగ్రెసును మాత్రమే నిందించి ఏం లాభం. ముందే చెప్పాను కదా.. తిలా పాపం తలా పిడికెడు అని. కొంత మంది చక్రం తిప్పే నాయకుడ్ని నమ్ముకుని, అసలు విభజనే జరగదని బీరాలు కూడా పోయారు అప్పట్లో చివరిదాకా ..!

    ఇన్ని జరిగితే కేవలం కాంగ్రెసునే అనడం ఎందుకు ? అయినా కాంగ్రెస్ ఏమి చేసింది. తప్పని అయిన "విభజనను" తనే దగ్గరుండి చేసి.. ఇక ఆ పీడ మనకు లేకుండా చేసింది. అయినా బిల్లు సక్రమంగా లేదు కాబట్టి మనకు అన్యాయం జరిగింది అని గుర్తించింది కాబట్టే.. ప్రత్యేక హోదా అన్న మాటను ఇచ్చింది. బహుషా అది .. మమ్మల్ని ఎన్నుకుంటే మీకు ఖచ్ఛితంగా ప్రత్యేక హోదా ఇస్తాం.. ఎన్నుకోండి అని చెప్పడానికి కావచ్చు బిల్లులో పెట్టకుండా .. ప్రధాని చేత చెప్పించారు. ఎవరు మాత్రం ఒక రాష్ట్రాన్ని పూర్తిగా వదులు కుంటారు చెప్పండి?

    //ఎవరికి వాత పెట్టింది కాంగ్రెస్?జనాలకా?//
    మల్లీ ఒక సారి నేను రాసింది చదవండి. ఎవరికో అర్థమైపోతుంది. నేను జనాలకు పెట్టింది అన్నానా? అక్కడ కాంటెక్స్‌ట్ ఏమిటి అసలు ? రాజకీయ పార్టీలు చేసిన రాజకీయాలే గదా ? మరి ప్రజలెక్కడ వచ్చారు మీకు ?

    ReplyDelete
    Replies


    1. hari.S.babu
      ఈ ఒక్క పార్టు చాలు మీరు వాదించే పద్ధతి తెలియడానికి.అందుకే మీతో వాదనకి నేను సిద్ధంగా లేను అన్నది.చిదంబరం ప్రకఠన ఇచ్చిన వెంటనే.. ఇక విభజన తధ్యం అని ఒప్పుకోనిది కాంగ్రెసువాళ్లే కదా!వాళ్ళే కదా ఆఖరి బంతి వార్కు ఆడతాం,విభజనని అడ్డుకుంటాం అన్నది.వాళ్ళు కూడా విభజనకి ఒప్పుకుంటే మీరు గానీ ఎవరు గానీ ఎవరి మీదా ప్రజల్ని ఉత్తేజితులను చేసి పోరాడాల్సిన అవసరం ఏమిటి?వడ్డించే వాడు మన వాడే గాబట్టి వచ్చుందేవి అని అంత ధీమాగా ఇప్పుదు చెప్తున్నారు అప్పుడు అక్కడా ఇక్కడా కూర్చుని వడ్డించినది వాళ్ళే కదా- ఆ వడ్డన ఫలితమే కదా ఈ రోదన!

      Delete
    2. హరిబాబూ,
      అందుకే నేను కూడా మీతో వాదించడం అనవసరం మీకు పార్టీల మీద ద్వేషం తప్ప విషయం మీద అవగాహన లేదు అన్నది. నేను చెబుతున్నది ఏమిటో పూర్తిగా చదవండి. అన్నీ " ఆ తానులో ముక్కలే" అందరూ అలాంటి డ్రామాలు ఆడినవారే. కొత్తగా కాంగ్రెసును ఒక్కర్నే విలన్ని చేయాల్సిన అవసరం లేదు అని. కనీసం రాసింది కూడా అర్థం చేసుకోలేని మీతొ చర్చించడం దండగే కదా !

      Delete
  16. //విభజన సరిగ్గా జరిగి బిల్లు ద్వారా సాంకేతికంగా రావలసినవి వచ్చే ధీమా ఉంతే బాబుకి బీజేపీని దేబిరించాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది స్వామీ!
    సాంకేతికంగా రావాలి అంటే ఫైర్ గా పోరాడి ఉండాలి. ఒక వైపేమో ఇష్టమే అని చెప్పి, వెనకపైపు గోతులు తవ్వే రాజకీయాలు చేస్తే .. ఎలా?

    //?మొత్తం అసెంబ్లీ వ్యతిరేక తీర్మానం చేసి పంపించినా ఆర్టికిల్ 3కి అనవసరం అని మీకు తెలియదా?వాళ్ళ పార్టీవాళ్ళే సగం మంది సమైక్య ఉద్యమం చేస్తున్నా ఆపనివాళ్ళు తెదెపా బాబు ఒప్పుకోనంటే నిర్ణయం వాయిదా వేస్తారా?
    ఇక్కడ నేను మీ నిబద్దత ఏమయ్యింది అని ప్రశ్నించాను. వాల్లు చేస్తున్నారు కాబట్టి మేమూ చేశాం అనేదానికి ఇక పెద్ద పోటుగాల్లలా బిల్డప్ ఇవ్వడం దేనికి? వారు ఆతానులో ముక్కలే. శ్రీమాన్ చాణక్యుడు గారు .. చేయదలుచుకుంటే ఎన్ని చేసి ఉండకూడాదు? నిజానికి అక్కడ జరిగింది ఏమంటే.. "రెండు నాల్కల ధోరణి" వ్యవహారం అంతా ... ఇమ్మని లెటరిచ్చి, వద్దని గొడవ చేయించి చేసిన రాజకీయాలు అవన్నీ. ఆ రాజకీయాలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ కూడా ప్రయత్నించింది. చెప్పాను కదా "పిల్లి ఇల్లంత తగలబెట్టిన" కథ.


    //??సమన్యాయం జర్గట్లేదు మొర్రో అని అంత గోల చేసినా మీకు హాయిగా సమర్ధించేసినట్టు ఉందన్నమాట!//
    మళ్ళీ అదే తోవ. పక్కోడు చెప్పింది చదివి అర్థం చేసుకుని రాయడనికి ప్రయత్నించండి. నేను అన్నదేమిటో అక్కడ్ అర్థమవుతుంది.

    //కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి విభజన బిల్లుని సరిగ్గా రూపొందించలేని దేవయ్యలకి మళ్ళీ అధికారం ఇచ్చి ఏమి ఉద్ధరీంచాలని అనుకుంటునారో నాకు అర్ధం కావడం లేదు!

    అధికారములో ఉన్న వాల్లు బిల్లులు రూపొఇందిస్తారు, ప్రతిపక్షాలు వాటికి వ్యతిరేకంగా పోరాడతాయి లేదా సవరణలు కోరుతాయి. ఏం, ఎన్ని బిల్లులు అధికారములో ఉన్నప్పుడు పెట్టి అవి చెల్లక కోల్డ్ స్టోరేజీలో పడేయలేదు? ప్రతిపక్షం సమర్ధవంతంగా ఉన్నా లేక కనీసం కాస్త తెలివి చూపించి రెండు నాల్కల ధోరణితో కాకుండా స్ట్రయిటుగా ఉన్నది చెప్పి, పోరాటానికి దిగినా.. బిల్లులో సవరణలు అప్పుడే తీసుకు రావడం తప్ప వేరే మార్గం లేదు అప్పత్లో. మొత్తం ఆంధ్రా అంతా నాయకుల వెంటే నడిచింది. మన పోటుగాల్లే దాన్ని నిర్వీర్యం చేశారు.

    ఖచ్ఛితంగా చెప్పాలి అంటే.. ఆంధ్రా అందరూ ఉండి కూడా కుఠిల రాజకీయాల వల్ల (ప్రతిపక్ష, అధికార పార్టీ) అనాధలా మిగిలి పోయింది. ఆ టైములో ఇటువైపు ఏమి చేస్తే అటువైపు (తెలంగాణాలో) తమ పార్టీకి నష్టం వాటిల్లుతుందో అని భయపడ్డ వారే తప్ప జెన్యూనుగా ఆంధ్రాకోసం ఆలోచించి రాజకీయ పార్టీ లేదు.

    అలా అందరి తప్పూ పెట్టుకుని కేవలం కాంగ్రెసువారినే నిందించడం ఏమిటి?
    అన్ని కుఠిల రాజకీయాలు చేసిన పార్టీలు మాత్రం ఉత్తమ మైనవి, కాంగ్రెసు మాత్రం మహా పాపి అంటే ఎలా ?

    ReplyDelete
  17. //చాలు బాబూ చాలు,మీ పాండిత్యం మీకు గొప్పగా ఉనదేమో గానీ మీతో వాదించటం అనవసరం!
    నాదీ మీ మీద సేం ఫీలింగు. మీలో ఒక పార్టీ మీద ద్వేషం తప్ప పరిస్థితి మీద అవగాహన లేదు. మీతో వాదించడం నాకూ అనవసరం అనే అనిపిస్తోంది. కాబట్టి, ఇక ఈ టాపిక్ మీద మీతో వాదనకు స్వస్తి చెబుతున్నా.

    ReplyDelete
    Replies
    1. @viSvaveekshaNam
      విభజన జరిగిన తీరు వల్ల, ఆంధ్రాకు అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దడానికే కదా కాంగ్రెస్ "ప్రత్యేక హోద ఇస్తాం" అంటోంది. మొదటి నుండీ నేను మొత్తుకుంటున్నది అదే కదా ! కాంగ్రెస్ వల్ల ఆంధ్రాకు అన్యాయం జరిగింది, దాన్ని సరిదిద్దడానికే "ప్రత్యేక హోదా" ఇస్తామంటోంది అని. ఇక మిగిలినవన్నీ ఒక సారి అధికారములోకి వస్తే .. కాంగ్రెస్ ఎలానూ ఆంధ్రాకు న్యాయమే చేస్తుంది. విభజనకు ముందు కూడా కాంగ్రెసు వారు ఇదే మాటన్నారు. విభజనని వ్యతిరేకించకండి, మీకేం కావాలో తీసుకోండి అని. మనం కలిసి కట్టుగా లేక, పైకి మాత్రం లెటరిచ్చి.. వెనకమాటుగా సమైఖ్యానికి ప్రయత్నాలు చేసిన "రెండు నాల్కల" చంద్రుడు ఎత్తుగడలు వేస్తుంటే.. దాన్ని తిప్పి కొట్టడానికి కఠినంగా వ్యవహించింది కాంగ్రెస్. అలా కాకుండా .. చిదంబరం ప్రకఠన ఇచ్చిన వెంటనే.. ఇక విభజన తధ్యం మనకు ఇవి కావాలి వాటికోసం మనం పోరాడదాం అని ఫిక్సై పోయి.. వాటికోసం ప్రజల్ని ఉత్తేజితులను చేసి పోరాడడం మొదలు పెట్టి ఉంటే.. అసలు మనకు రావాల్సినవి వడ్డించిన విస్తరిలా వచ్చుండేవి మరి. ఎందుకంటె.. వడ్డించే వాడు మన వాడే.
      hari.S.babu
      ఈ ఒక్క పార్టు చాలు మీరు వాదించే పద్ధతి తెలియడానికి.అందుకే మీతో వాదనకి నేను సిద్ధంగా లేను అన్నది.చిదంబరం ప్రకఠన ఇచ్చిన వెంటనే.. ఇక విభజన తధ్యం అని ఒప్పుకోనిది కాంగ్రెసువాళ్లే కదా!వాళ్ళే కదా ఆఖరి బంతి వార్కు ఆడతాం,విభజనని అడ్డుకుంటాం అన్నది.వాళ్ళు కూడా విభజనకి ఒప్పుకుంటే మీరు గానీ ఎవరు గానీ ఎవరి మీదా ప్రజల్ని ఉత్తేజితులను చేసి పోరాడాల్సిన అవసరం ఏమిటి?వడ్డించే వాడు మన వాడే గాబట్టి వచ్చుందేవి అని అంత ధీమాగా ఇప్పుదు చెప్తున్నారు అప్పుడు అక్కడా ఇక్కడా కూర్చుని వడ్డించినది వాళ్ళే కదా- ఆ వడ్డన ఫలితమే కదా ఈ రోదన!

      Delete
  18. నీహారికా,
    ఇప్పటివరకు రాహుల్ బయ్యాని చూసినప్పుడల్లా "ఎప్పటికీ సీతాకోకచిలకలా మారలేని గొంగళిపురుగు" గుర్తుకొచ్చి జాలిగా అనిపించేది పాపం! ఇప్పుడు ఆ లిస్టులోకి చాలామంది చేరుతున్నారు.ఆ లిస్టులో నువ్వు లేవు గదా!
    హతోస్మి!

    ReplyDelete
    Replies
    1. ఈ విషయం మాత్రం నాకు భలే కామెడీగా అనిపిస్తుండి. What a self righteousness. రాహుల్ గాంధీ గొంగలిపురుగా లేకపోతే మేఘాలు అడ్డుపడ్డ సూర్యుడా అన్నది నిదానంగా తేలుతుంది. తేలకుండా పోయేదేమీలేదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే !

      Delete
    2. ఎవరెంత వాదించినా కేంద్రంలో ఎవరుంటే వాళ్ళే ఆంధ్రాకి న్యాయం చే(యాలి)యగలరు. అందుకే రాహుల్ కేంద్రంలో అధికారం ఇవ్వమని అడుగుతున్నారు కానీ రాష్ట్రంలో అధికారం ఇవ్వమని అడగడం లేదు. సీను తిరగబడే రోజు వస్తుందనే కదా కేసీఆర్ 3rd ఫ్రంట్ ఎత్తుకున్నది.
      ఎవరు సీతాకోకచిలుకలో ఎవరు గొంగళిపురుగులో తెలుసుకునే రోజు రావాలి కదా ?

      Delete
  19. PS: ఇక్కడ నేను రాస్తున్నవి అంతా, మా పార్టీ కాంగ్రెసు మీద అభిమానముతో రాస్తున్నవి మాత్రమే. దీనికి as usual గా parallels draw చేసి .. వ్యక్తిగత విషయాలకు అన్వయించకండి. వాటితో వీటికి ఎలాంటి సంబందం లేదు.

    ReplyDelete
    Replies
    1. @viSvaveekshaNam
      ఇక్కడ నేను రాస్తున్నవి అంతా, మా పార్టీ కాంగ్రెసు మీద అభిమానముతో రాస్తున్నవి మాత్రమే.

      hari.S.babu
      చచ్చింది గొర్రె!
      మీరు కాంగ్రెసు పార్టీ సభ్యులా/అభిమానియా?అది తెలిస్తే నేను ముందే ఆగిపోయేవాణ్ణి కదా!
      భశుం!

      Delete
    2. ప్రస్తుతం అభిమానిని మాత్రమే .. పరిస్థితుల్ని బట్టి .."సభ్యుడవ్వాలా వద్దా" అని ఆలోచిస్తాను. అంత వరకూ.. enjoy the game show :-)

      Delete
  20. . . . . . ఎన్.టి.యార్ బొమ్మలేకుండా టి.డి.పీ వాల్లకు కనీసం ముద్దైనా దిగుతుందా అసలు ?? . . . .

    ఎంత మాట ఎంత మాట!

    ఆ గాంధీ / నెహ్రూ కుటుంబానికి ఎట్టిపరిస్థితుల్లోనూ భజన చేయటమే పనిగా ఉండే కాంగ్రసు పార్టీ వారూ వారి అభిమానులూ ఈ ముక్క అనవచ్చునా అసలు?

    ఆకుటుంబంలో పుట్టటమే అందులో చేరటమో చాలు వారు జాతికి నాయుకులుగా ఆరాధ్యదైవాలుగా ఐపోతారని భావించే వారు ఇతరులను గూర్చి దురుసు మాటలు మాట్లాడ కూడదండీ.

    ReplyDelete
    Replies
    1. బ్రాహ్మణులుగా పుట్టడమే అగ్రహారంలో ఉండే అర్హత అనేవారు కూడా నీతులు చెప్పడమే !

      Delete
    2. >>>>ఆకుటుంబంలో పుట్టటమే అందులో చేరటమో చాలు వారు జాతికి నాయుకులుగా ఆరాధ్యదైవాలుగా >>>>

      అవును మారిపోతాం మీకేమయినా అభ్యంతరమా ? కేసీఆర్ ని బ్రతికించిందే వాళ్ళు...కేసీఆర్ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఋణపడిఉండాల్సిందే !

      Delete
  21. @శ్యామలీయం
    దొందు దొందే !
    రెండు గురివిందలు, ఒకరి నలుపు గురించి మరొకరు ఎకసెక్కాలాడకూడదు. "నలుపు" కామన్ అనుకొని సైలెంటవ్వాలి. లేదూ.. అవతలి వారు మొదటగా నలుపు గురించి ప్రస్తావిస్తే.. ఇటువైపు వారు కూడా వారి నలుపు గురించి చెప్పేయాలి. అంతే కదండి.

    ReplyDelete
    Replies
    1. దొందూ దొందే కాదిక్కడ.
      Pot calling kettle black.

      Delete
    2. Well, when pot is White pot and kettle is a black kettle, pot can surely call kettle black.

      a White pot
      https://www.wayfair.com/outdoor/pdp/root-and-stock-napa-fiberglass-pot-planter-rtsk1004.html?piid=15401027

      black kettle
      https://clipartpng.com/?700,black-kettle-png-clipart

      Hope you got the point.. :-)

      Delete
    3. అయ్యా,

      Pot calling kettle black అన్నది ఒక సామెత. దాని అర్థం సుస్పష్టం.
      మీరేదో మీకు అనుకూలమైన అర్థాన్ని కిట్టించుకోవటానికి ప్రయాసపడుతున్నారు కాని దాని వలన ఏమీ ప్రయొజనం లేదు. రూఢార్థాన్ని విస్మరించటం పొసగదు. ఇక చాలు.

      Delete
    4. మీకు రూఢార్ధం ప్రకారం కావాలి అంటే.. మీరు నేను "దొందు దొందే" అనీ ఏ కాంటెక్స్‌టులో అన్నానో అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వకపోతే మీకు నేను చెప్పింది అర్థమవ్వదు. ఒక సారి నేను పైన రాసింది చదువుకోండి మీకే అర్థం అవుతుంది.

      Delete
  22. @viSvaveekshaNam
    హ హ.. మీరు ఏం రాస్తారో కనీసం ఒక సారి చూసుకోరా !రోషయ్య ఇందిర ఫోటో పెట్టుకోవడం తప్పు కానీ
    hari.S.babu
    నా పాయింటు మీకు సరిగ్గా అర్ధం కాలేదనుకుంటాను.కొంచెం విదమరిచి చెప్తాను.

    మరోసారి చదివి అర్ధం చేసుకోండి.ఎకనమిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి రోశయ్యని ఉదాహరణగా తీసుకున్నాను.ముందు తెలుగు చదివి అర్ధం చేసుకోవడం నేర్చుకోండి!

    అక్కడ నేను కాంగ్రెసుపార్టీని కూడా విమర్శించలేదు.ఉన్న విషయం చెప్పాను.ఒక పార్టీ మొదటిసారి అధికారంలోకి రావడం తేలికే.కాంగ్రెసుపార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చాక అన్నిసార్లు కాంగెసు మళ్ళీ మళ్ళీ గెలిచిందంటే దానికి కారణం ఆయా కాలంలోని ఆర్ధికమంత్రులు మంచి బడ్జెట్లతో అభివృద్ధిని చూపించారు గాబట్టి అని నేను చెప్తుంటే మీకు నామీద హహహాలూ ఇహిహిహీలూ వాడి వ్యంగ్యాలు కురిపించేలా అర్ధమయ్యింది.

    సీరియస్ వాదనలో నేనెప్పుడూ క్యామిడీలు చెయ్యను.మొదట్లోనే చెప్పాను.మీకు ఆ విషయం అర్ధం కాలేదు కాబోలు!

    ReplyDelete
    Replies
    1. మేము మాత్రం లేని విషయం చెప్పామా హరిబాబా ?

      రోషయ్య ఇందిర ఫొటో పెట్టుకోవడం ఎలా తప్పు ?
      చంద్రాలు సారు ఎంటియార్ పేరు అడ్డుపెట్టుకోవడం ఎలా కరక్టు !

      క్లుప్తముగా వివరింపుడి. 5X1=5 మర్కులు.

      నీటుగా వివరిస్తే ఇంకో 2 మర్కులు అదనముగా కలిపెదము.

      Delete
    2. "పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే బాగుంటే సరిపోదు,ఎకనమిక్ అడ్మినిస్ట్రేసన్ అత్యంత ఖ్యమైనది!జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ నిలబడటానికి కారణం రోశయ్య లాంటి వాళ్ళ ఎకనమిక్ అడ్మినిస్ట్రేషన్.ప్రచారంలో కనిపించే ఇందిరమ్మ బొమ్మ లాంటివి పెరిఫెరల్ మాత్రమే!" - ఇందులో నేను ఇదిర బొమ్మ పెట్టుకోవడం తపంటున్నానని మీకెట్లా అర్ధమయ్యింది?

      మరోసారి చదివి అర్ధం చేసుకోండి అన్న తర్వాత కూడా పాత ప్రశ్ననే వేస్తూ జవాబుకి మార్కులు కూడా వేస్తామంటున్నారు.మీరు వేసే ముష్టి మార్కులు నాకెందుకు?నేను ఆ వాక్యంలో ఒకవేళ మీకు అలా అర్ధం వచ్చేలా రాసి ఉంటే ఇప్పుడు చెబుతున్నాను.కాంగ్రెసువాళ్ళు ఇందిరాగాంధీ బొమ్మ పెట్టుకోవడం తప్పని నేను అనలేదు.ఎప్పటికీ తప్పని అనే ఉద్దేశం నాకు లేదు.

      చాలా?ఇంకా పెట్టాలా!

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. పెరిఫెరల్ అనేది తెలుగు పదం కాదుగా ! సరేలెండి.
      ప్రభుత్వములో ఒక్కో శాఖకు ఒక్కో మంత్రి ఉంటారు. వారికి ఆయా శాఖకు సంబందించిన సలహాదారులూ ఉంటారు. కావలసింది డిగ్రీలు, పీ.హెచ్‌డీలు కాదు, తపన,చిత్తశుద్ది. రాజకీయనాయకులకు కావలసింది ఆ ఫలానా పని చేయాలి అన్న తపన,చిత్తశుద్ది మాత్రమే. ఆ తపన ఉంటే, వారికి సాయం చేయడనికి ఆయా రంగాలలో నిపుణులు వారికెప్పుడు సహాయంగా ఉంటారు. నిపుణులకు కొదవలేదు మన దేశములో ! కాబట్టి, ఎవ్వరైనా సరే, మంచి చేయాలన్న పొలిటికల్ విల్ ఉన్నవాల్లు నాయకులుగా పనికొస్తారు.ఆరిథికవ్యవస్థను గాడి తప్పకుండా కాపాడగలరు. అసలే కాంగ్రెసులో ఆర్థికవేత్తలకు ఏలోటూ లేదు మరి ! కాబట్టి ఆర్థికవ్యవస్థ గురించి చింతించక్కర్లేదు.

      చాలా, ఇంకా పెట్టనా ??

      Delete
    5. ఈ గతచరిత్రలు యుగాలు తవ్వినా ఉపయోగం లేదు గానీ మీరు అర్ధం చేసుకోవలసినవి రెండు విషయాలు.

      చంద్రబాబు రెండు నాల్కలతో కాదు లక్ష నాల్కలతో మాట్లాడినా మీరు పట్టించుకోవడం అనవసరం!ఎందుకంటే ప్రతిపక్షం ఇక్కడే కాదు అమేరికాలోనూ బ్రిటనులోనూ కూడా లాగే ప్రవర్తిస్తుంది తప్ప ప్రభుత్వానికి 100% సాయం చెయ్యదు.

      అధికారాన్ని ఆశించేవాడు "అమ్మా!బాబూ!తప్పు చేశాం,నిజమే!మా తప్పులు దిద్దుకునే చాన్స్ ఇవ్వండి!" అని ముష్టి డైలాగులు చెప్తే చెయ్యి ఖాళీ లేదు పొమ్మంటారు - అది సహజం!మొదటిసారి ఎనికల్లో నిలబడిన వ్యక్తికి కూడా అతని గత విజయాలని ప్రస్తావించి అతని సమర్ధతని జనం చేత నమ్మించగలిగితేనే ఓట్లు పడతాయి.అలాంటి మంచి క్యాండిడేట్లని వెతుక్కుని ప్రయత్నించితే తప్పకుండా ఫలితం వస్తుంది,ఆ విధంగా ప్రయత్నించండి!అక్కడా ఇక్కడా అధికారంలో ఉండి కూడా కనీసం విభజన బిల్లుని సరైన తీరున రూపొందించడం కూడా చేతకాక రాష్ట్రాన్ని విభజించడంలో ఫెయిలయ్యారు.టెంత్ క్లాస్ తప్పిన కుర్రాణ్ణి ఇంటర్లో జాయిన్ చేసుకునే కాలేజి ఎక్కద ఉంది?

      మీరు తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు."దొందూ దొందే" వాదనతో బీజేపీ కూడా తప్పు చేసిందిగా అని అడుగుతున్నారు.అందుకే కదా ఆంధ్రావాళ్ళు మీతోపాటు వాళ్లని కూడా దూరంగాఉంచింది!వాళ్ళని మెచ్చి మేకతోలు కప్పి మిమ్మల్నొక్కళ్ళనే తిట్టటం లేదు.అంతవరకు మీరు సంతృప్తి పడవచ్చు.

      P.S:అసలు యెవరెవరు యెన్నెన్ని వెధవ్వేషాలు వేసినా బిల్లు రూపకల్పనలో పాల్గొన్న చిదంబరం,డిగ్గీ రాజా లాంటివాళ్ళు మాత్రమే కాంగ్రెసుకి పాడె కట్టిన అసలైన కాంగ్రెసు శత్రువులు!

      రాష్ట్రం స్థాయిలో సమైక్యవాదం అని చేసిన పిచ్చవేషాల వల్ల వచ్చిన నెగటివ్ ఎఫక్టుతో సహా అన్నీ విభజన బిల్లు సరిగ్గా ఉండి ఉంటే అన్నీ కొట్టుకుపోయి రెండు చోట్లా మీరే అధికారంలోకి వచ్చేవాళ్ళు!సాక్ష్యాలూ కారణాలూ లేకుండా నేను చెప్పను.విభజన తర్వాత అక్కడ కేసీయారుకీ ఇక్కడ బాబుకీ బొటాబొటీ మెజార్టీయే వచ్చింది,అవునా?అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు.ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెదెపావాళ్ళూ అక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీవాళ్ళూ మీరు ఎట్లా చేసినా సపోర్టు చెయ్యడం తప్ప మరో దారి లేని స్థితిలో ఉన్నారు.అదే ఇప్పటిలా కాకుండా ఆ ఒక్కటీ తిన్నగా చేసి గుడ్విల్ తెచ్చుకుంటే బాగుండేది!

      చక్కగా చెయ్యగలిగిన స్థానంలో ఉండి చెత్తగా చేసింది మీరు,వాళ్లనీ వీళ్ళనీ తిట్టి ప్రయోజనం ఏమిటి?

      Delete
    6. మూడుసార్లు రిపీట్ చేసి నెత్తీ నోరూ కొట్టుకుని చెప్తే గానీ నేను ఇందిరాగాంధీ బొమ్మ పెట్తుకోవటాన్ని విమర్శించలేదు అనే ముక్క ఎక్కలేదు మీకు.మీరు నాకు పెట్టేది యేమిటీఅ ఆర్ధిక పాండిత్యమే ఉంటే బిల్లు అలా తగలదేది కాదుగా!?నేను పెట్టింది బాగా జీర్ణం అయితే చాలు మీ తెలివికి అదే గొప్ప!

      Delete
    7. ఇంత చిన్న విషయాన్ని విడమరిచి చెబితే కాని మీకూ ఎక్కలేదు. ఆర్థికవేత్తలకు లోటులేదని. కాబట్టి, మీకు పెట్టింది మీరు జీర్ణం చేసుకోండి ముందు.

      //మీరు నాకు పెట్టేది యేమిటీఅ ఆర్ధిక పాండిత్యమే ఉంటే బిల్లు అలా తగలదేది కాదుగా//
      అంటే మీ ఉద్దేశ్యం, అక్కడ మన్మోహన్ సింగు గారికి ఆ తెలివి లేదనా? లేక ప్రణబ్ ముఖర్జీగారికి తెలివి లేదనా, ఇవన్నీ కాదు .. వెంకయ్యకు తెలివిలేదనా? ఇంకొంచెం కిందకి వస్తే తీరా దెబ్బలు తగిలిన తరువాత కాని తేరుకుని "ఇదన్యాయం" అనని చంద్రబాబుకు తెలివి లేదనా? ఏంటో, ఏం మాట్లాడతారో మీరు. ఏదో త్వరగా చదవాలన్న ద్యాసలో కాస్త వాఖ్య నిర్మాణం సరిగాలేని దాన్ని వేరేగా అర్థం చేసుకుంటే (అది కూడా వాఖ్య నిర్మాణం వల్లనే సుమా).. దానికేమో .. పెట్టింది చాలా అంటారు". కానీ, ఇంత సిల్లీగా "ఎవరికైనా అర్థమయ్యేంత పాయింటును మాత్రం విస్మరించేస్తారు". మళ్ళీ అడిగితే ఉడుక్కోవడం ఒకటి..!మళ్ళీ మీరు తెలివి తేటల గురించి మాహ్..టాడడం..కానివ్వండి కానివ్వండి.

      Delete
    8. మొదటిసారి వాఖ్యనిర్మానం సరిగ్గా లేక తప్పులు పట్టాలన్న తొందార్ ఉండొచ్చు!మళ్ళీ చాద్వందని చెప్పేతప్పుడు కూడ అవిదారిచి చెప్పాను.అయినా అది కూడా చదవలేదన్నమాత!దానికే గదా మెరు ప్రశ్నలూ మార్కుల కామెంటు పెట్టింది,అవునా?

      Delete
    9. // "అమ్మా!బాబూ!తప్పు చేశాం,నిజమే!మా తప్పులు దిద్దుకునే చాన్స్ ఇవ్వండి!" అని ముష్టి డైలాగులు చెప్తే చెయ్యి ఖాళీ లేదు పొమ్మంటారు - అది సహజం!//

      చంద్ర బాబు విషయములో రైతులు కూడా ఇలానే ఆలోచించి ఉంటే పీడా పోయుండేది తెలీక ఎన్నుకున్నారు అనుభవిస్తున్నారు.. పాపం !

      ఈ గత చరిత్రల సోది నిజంగానే అనవసరం. ముందే చెప్పినట్టు తిలా పాపం తలా పిడికెడు. కేంద్రములో, రాష్ట్రములో ఉండి కూడా సరిగా విభజించలేదు అనే కన్నా, ఆపరిస్థితులలో ఎవరి రాజకీయాలు వారు చేసి ఆంధ్రాను అనాధను చేశారు అనడమే కరక్టు. పాపములో టి.డి.పీకి కూడా సింహభాగమే! కాబట్టి, అందర్నీ వదిలేసి కాంగ్రెసును మాత్రమే నిందించడం వృధా !

      ఎలానూ పాతవి తవ్వుకోవడం వృధా అన్న గొప్ప నిర్ణాయానికి వచ్చారు కాబట్టి...

      ప్రస్తుతం నేను చెబుతున్న "మా కాంగ్రెస్" అధికారములోకి వస్తే ఆంధ్రా ఎలా అభివృద్ది చెందుతుందో అన్నది ముఖ్యం పాత చెత్త కాదు అన్నదానిపై మీకూ అభ్యంతరాలుండవని మేము భావిస్తున్నాం. పాతవి తవ్వకండి అనవసరంగా. కొత్తగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తుంది, ఏమేం ఇస్తుంది అన్నదాన్ని మాత్రమే ఆలోచించండి. అదే రాష్ట్రానికి కూడా మంచిది.

      ఇక నా సోది ఇంతటితో సమాప్తం.

      Delete
    10. భశుం!
      అలాక్కానివ్వండి.
      కాంగ్రెసు మళ్ళీ అధికారంలోకి రావడం కల్ల.ఆలోచనలూ కలలూ మీవి.
      వినోదం మాది!

      Delete
  23. పాపం రాహుల్ను స్వంతపార్టీ ప్రధానిని చేయలేకపోయినా, మోడీ ఆ పుణ్యం కట్టుకుంటున్నాడులే 2019 లో అని సంతోషించేలోపు.. ఈ ఐఐటీ అని చెప్పుకుతిరిగే గజ్జికుక్క మా పార్టీ, మా నాయకుడు అని చెప్పుకుంటుంది. వీడి నీడపడ్డాక మనిషి బ్రతికిబట్టకట్టడమే కష్టం, ఇంకేం ప్రధాని పదవి. పాపం పోయిపోయి రాహుల్ ఈ దరిద్రుడి పాలపడ్డాడు.

    ReplyDelete
    Replies
    1. వీడి గోలొకటి. ఈ ఐఐటి చదివినోడేవడో.. వాడు కుక్కెలా అయ్యాడో.. ప్రతీదాన్లో ఈ పుల్లేందో

      Delete
    2. హరిబాబునేమన్నా అంగానే... ఈ పుల్లలొస్తాయ్ భయ్యా!

      Delete
    3. ఆ గోలొందో అర్ధం కాకపొతే మూసుకుని కూసోవాలి. ఈడకొచ్చి వాగుడెందుకు.
      పైగా ఈ కామెంట్ కు ఆ గజ్జికుక్క అనానిమస్ గా ఏడుపొకటి. పేరు పెట్టుకుని పైన రెస్పాన్స్. భయ్యా అని కింద కుళ్ళు. పైగా వాడెవడినో అంటే పుల్లలొస్తాయ్ అని గజ్జికుక్క ఉవాచ. ఏమిరా గోగుమండ్లను గోకటానికి నువ్వు రాహుల్ వెంటపడ్డట్లు అందరూ అవ్వే వేషాలు వేస్తారా ముష్టికుక్క ?

      Delete
    4. గజ్జికుక్క అనానిమస్, గజ్జికుక్క ఉవాచ, ముష్టికుక్క

      అహా అర్థమైంది. వీడు తెలుగుజాతిని మోసం చేసిన మోడీగాడికి వీరాభిమాని. వాడి కాళ్ళదగ్గర కుక్కలా పడుండే కుక్కన్న మాటవీడు. వాడేమో వీడ్ని గజ్జి కుక్కని విదిల్చినట్టు అదిలిస్తుంటే.. వీడు ముష్టి కుక్కలాగా వాడి చుట్టూ తిరుతున్నాడు.

      Delete
    5. దొంగనా గూట్లే, అప్పటినుంచి తొక్కలో ఫేక్ ఐఐటీ బుర్రతో చింపి చింపి అవతారం మార్చుకుని వచ్చి ఇప్పుడు కక్కుతున్నా ? ఎదవా నువ్వు DIVERSION ఆంటీ ఉద్యోగం వేసుకుని వచ్చి తెలివిగా రాసాననుకున్నావా నీ గబ్బు ప్రతి అక్షరంలో కనపడ్తానే వుంటుంది. మింగే టైం అయ్యింది గా ఎవడన్నా ఫ్రీ గా పెడతన్నాడేమో ఇల్లి అడుక్కుతినే పనిలోవుండు. ఒరేయ్ ఆ మెన్ రైట్ అక్టీవిస్ట్స్ మాంచి వుడుకు మీదనున్నారు నువ్వేసిన వేషాలకి, అటు పక్కకి పోయి ఒళ్ళు చేయించుకొనెవ్ మాకామెడీ తగ్గిపోద్ది జాగ్రత్తరోయ్

      Delete
    6. ఈ మోడీగాడు ఉంచుకున్నదానికి పుట్టినోడి మీద చిరాకొచ్చి వొదిలేద్దామంటే.. అది కూడా తమ విజయాల అక్కౌంటులో వేసేసుకుంటాడు. మరి పుట్టుక అలాంటింది. ఐఐటిగాడు ఎవడో చెప్పరా అంటే.. బూతులెత్తుకుంటాడు. ఐనా ఈ బూతుబాబు ఎవడో ఆమాత్రం కనిపెట్టలేమా బాబూ??

      Delete
    7. వూరే ఎవడో ఉంచుకున్న దానికి పుట్టి మబ్బు పేరుక్కెట్టుకు తిరిగే గూట్లే భలే కామెడీరా నీది. తొక్కలో ఇచ్ఛనానికి బొట్టెట్టి చెప్పాలా మురికినా బొట్టే ఫేకు. ఒరే బూతుపుత్ర నీ బాసలో నీకుచెప్తే కానీ ఎక్కదు కదరా.

      Delete
  24. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తమిళనాడు దారి లోకి వెళ్ళిపోయింది. ప్రజలు జాతీయ పార్టిలని నమ్మే పరిస్థితి ఇప్పట్లో లేదు.

    ReplyDelete
  25. వూరే ఎవడో ఉంచుకున్న దానికి పుట్టి మబ్బు పేరుక్కెట్టుకు తిరిగే గూట్లే భలే కామెడీరా నీది. తొక్కలో ఇచ్ఛనానికి బొట్టెట్టి చెప్పాలా మురికినా బొట్టే ఫేకు .

    ReplyDelete
    Replies
    1. మరి నువ్వేం పేరెట్టుకు వాగుతున్నావ్రా సన్నాసి పీనుగా? పెద్ద నీ ఫొటో పెట్టుకు మాట్లాడుతున్నట్టు ఎదవ డవిలాగులొకటి.. అచ్చు మీ టీ కొట్టు బాబాయి లాగా

      Delete
    2. అవున్రొరే! మీబాచ్చి గుళ్ళో ఎధవ మంత్రాలతో నాటక్కాలు దొబ్బుతూ, గుడెనక ఈ భాషేంట్రా? లోపలిదంతా పొంగి బయటకొచ్చేత్తదా ఎంటీ??

      Delete
    3. బహుపితపుత్ర, ఏ పీత చెపుతున్నాడో తెలియక ఏడుస్తున్నా అని చెప్పి ఏడవొచ్చుగా. సర్లే నీ ఏడుపు తెలిసిందిగా. ఒరే గుడి యెనక బాగోతాలు, బడి ఎన్క బాగోతాలు మీద నీకుందుకురా అంత కుతి. ఓహో అయ్యి చదివి బరువు తీర్చుకోకపోతే బతకలేవు కదా . సర్లే అయ్యే తల్చుకు ఏడవు పిచ్చి నాపుత్ర. కానీరో ఒక్కో పీత - ఒక్కో id లాగా ఒకే బ్లాగులో బహుపాత్రలు బానే పోషణ చేస్తున్నవ్వురో.

      Delete
  26. రచ్చబండ నిర్వాహకులకు..

    అనోనిమస్ కామెంట్లు కాస్త ప్రైవసీ తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికే కాని శృతిమించి నీచ స్థాయిలో బూతులు తిట్టుకోవడానికి కాదు. తిట్టినోళ్ళు ఏ ప్రాక్సీలో, టార్ బ్రౌజర్లో వేసుకోనిచ్చి తిడతారు. వారు చట్టానికి దొరక్కపోవచ్చు. కానీ, ఆ కామెంట్లు పబ్లిషింగులో ఉంచినందుకు మీరు ఎవరైనా లీగలుగా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే ఇబ్బందుల్లో పడతారు గుర్తించుకోండి.

    It's a friendly reminder

    ReplyDelete
    Replies
    1. Thanku u sir,
      "రచ్చబండ" నిర్వహించేది అభిప్రాయాలు, ఆలోచనలూ వెలిబుచ్చుకోవడానికే గాని బూతులు తిట్టుకోవడానికి కాదు. "Anonymous" సెక్షన్ కేవలం ఉపయోగం కొరకే గాని ఇలా దుర్వినియోగపర్చడానికి కాదు. ఏది ఏమైనా ఇక నుండీ "Anonymous" సెక్షన్ మంచిదనిపించి మూసివేస్తున్నా! క్షమించగలరు.

      Delete
    2. ఇపుడు కళ్ళు తెరిచారా ? అనవసర కమెంట్స్ డెలిట్ చేయండి.




      Delete
    3. నా మటుకు నేను హుందాగానే వాదించానని అనుకుంటున్నాను.

      కాంగ్రెసు పార్టీ పట్ల కూడా ద్వేషం ఏమీ లేదు.అన్ని పార్టీలలోనూ మంచివాళ్ళూ ఉన్నారు,చెడ్డవాళ్ళూ ఉన్నారు.కీలకమైన స్థానంలో మంచివారిని ప్రోత్సహంచే లక్షణం ఉంటే చాలు!కాంగ్రెసు దెబ్బతిన్నది పూర్తిగా విభజన బిల్లుని అంత దరిద్రంగా రూపొందించిన దిగ్విజయ్,చిదంబరం లాంటి అంతర్గత శత్రువుల వల్లనే!అటువంటి వాళ్లని ఆదిలోనే మెడ పట్టుకు గెంటెయ్యాలి,లక్షణాలు తెలుస్తూనే ఉంటాయి,మొహమాటాలతో క్షమిస్తే ఇలా తయారవుతుంది.చిదంబరానికేం,తను చేసిన నిర్వాకం వల్ల పార్టీ చంకనాకిపోయినా కొడుకును పైకి తీసుకురావాలని తపన పడ్డాడు.ఆస్తులు భద్రంగానే ఉన్నాయి కాబట్టి నిష్పూచీగా బతికేస్తున్నాడు.డిగ్గీ రాజాకి కొత్త డిక్కీ దొరికింది.డిక్కీలోనా ఆడుకుంటున్నాడు.

      వాదనలో ఆవేశం సహజం గనక విశ్వవీక్షణం గారు నానుంచి దురుసు మాతలు వచ్చాయని అనుకుంటే క్షమించగలరు.త్వరలో పార్టీలో చేరే ఉద్దేశం ఉన్నదంటున్నారు గాబట్టి మీ రేంజిలో మీరు పార్టీకి మంచి ఇమేజి తీసుకురావడానికి ప్రయత్నించండి!

      శుభం భూయాత్!

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్