Breaking News

దేశ ప్రధాని మోడీని కేడీగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకుల వాదన సమంజసమా?

దేశ ప్రధాని మోడీని కేడీగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకుల వాదన సమంజసమా?

4 comments:



  1. టోకరా ఇచ్చే వాళ్ళను కేడీలంటారు.

    కాంగ్రెస్ కు మోడీ నుండి చాలా సార్లు టోకరా లభించేయి.

    ఉస్సూరు మని కేడీ అనకుండా ఇంకేమంటారు ?

    కేడి - కర్నాటక కాంగ్రెస్ డమాల్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కొబ్బరి చిప్పల దేవుడికే టోకరా ఇచ్చారు. కాంగ్రెస్ ఒకలెక్కా ? మోడీ ఒక జగత్ కిలాడీ !

      Delete
  2. నిహారికగారు చెప్పినట్టు మోడీ జగత్ కిలాడీనే. ఏ బాధ్యతా లేని సన్నాసిని ప్రధానిని చేస్తే ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా?

    ReplyDelete
  3. జిలేబి కిచిడి పైకూలు మానేసిందా.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్