Breaking News

"రామరాజ్యం" అనేది కాలం చెల్లిన మాటలు అన్న హేతువాదుల వాదన సమర్ధనీయమా?


6 comments:

  1. రామరాజ్యం అంటే ఏ రాజ్యంలో అయితే ప్రజలు ధర్మ వర్తనులుగా ఉంటారో నేరాలు అనేవి ఉండవో కరువు అనేది లేకుండా సుభిక్షంగా ఉంటుందో ప్రజలు ఆనందంగా సుఖ సౌఖ్యాలతో భోగ భోగ్యలతో ఉంటారో దానిని రామరాజ్యం అంటారు. ఎందుకంటే రాముడు పాలించినప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కాబట్టి రామరాజ్యం అంటారు. దానిని ఆ ఉద్దేశంలోనే తీసుకోవాలి అంతే కానీ మతపరంగానో లేక పురాణ విషయాన్గానో తీసుకోకూడదు. ఈ పరిస్థితులలో లేక ఈ కాలంలో రామరాజ్యం రావటం చాల కష్టమే కానీ అసాధ్యం అయితే కాదు.

    ReplyDelete
  2. అది ముహమ్మద్ ప్రవక్త మరియు ఆయన అనుచరుల గారి కాలంలో కూడా స్థాపించబడింది. చరిత్రే దీనికి సాక్ష్యం

    ReplyDelete
  3. ఏ రాజ్యంలోనైతే దైవ ఆజ్ఞలు పాలించబడతాయో అక్కడ స్వర్ణయుగం వచ్చును.

    ReplyDelete
  4. మోడీ సంఘం ఉంటే రామరాజ్యం కాదు,రావణ రాజ్యం వస్తుంది.ఇప్పటికీ RSS,మిగతా భయంకర గ్రూపులన్నీ చెలరేగిపోవడం మీరు చూడడం లేదా? అలాగే సన్యాసులు రాజ్యమేలుదురు.హిందూమత స్వాములు వ్యాపారస్తులుగానూ,ఆశ్రమాలు గౌడౌన్స్ గానూ మారిపోవును.

    ReplyDelete
  5. అలాంటి రామరాజ్యంలోనే శంబూక వధ జరిగింది.

    రామాయణం చరిత్రేగానీ, అందులోని ఉత్తరకాండ కాదు అనే సన్నాసులు ఇప్పుడు తగులుకోవచ్చు.


    మహమ్మదు ఉన్నాడా అనే విషయమ్మీదే అనుమానలున్నప్పుడు.. వాడున్నకాలంలో రామరాజ్యం సాగిందా? అసలు మతుండే మాట్లాడుతున్నారా?

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్