Breaking News

మరణించిన తరువాత మనిషికి ఒకే జన్మ ఉంది.అది చేసుకున్న కర్మలను బట్టి స్వర్గమన్నా కావచ్చు. నరకమన్నా కావచ్చు. ఇవి శాశ్వతలోకాలు. ఇకపోతే హిందూ మతంలో చెప్పబడుతున్న జన్మల సిద్ధాంతం - పుణ్యం చేసుకుంటే బ్రాహ్మణుల ఇంట లేక ధనికుల ఇంట పుట్టడం, పాపం చేసుకుంటే అధముల ఇంట లేక, పశుపక్చ్యాదుల రూపంలోనూ, పిల్లి కుక్క రూపాలలోనూ పుట్టడం అన్నది కాలక్రమేణా వైధిక థర్మంలో కలిపించబడిన కాల్పనిక విశ్వాసాలు అని, వీటిని ఏమాత్రం హిందూ మూల శాస్త్రాలైన వేదాలు సమర్ధించవని కొంతమంది మేధావులు ఖరాఖండిగానే వాదిస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రామేమిటి?

యేసు దేవుడని భారతీయులను నమ్మిస్తూ అనేకమంది హిందువులను క్రైస్తవులుగా మార్చివేస్తున్నారు. అయితే బైబిల్ పరిశోధకుడు యం.డి.యన్.ప్రకాష్ గారు అసలు యేసు దేవుడుకాదు. దేవుని అవతారము కాదని, దీనిని బైబిల్ ఏమాత్రం సమర్ధించదని వాదిస్తున్నారు. అతనితో మీరు ఏకీభవిస్తారా?