Breaking News

మతమార్పిడి నిరోధక బిల్లు తీసురావాలనుకోవడం సమంజసమా?

8:21:00 PM
మన భారతదేశం అనేక సంస్కృతి,సంప్రదాయాలకు, అనేక మత భావాలకు నిలయం. ప్రపంచ పటంలో మనదేశానికి ఉన్న ఔన్నత్యం మరే దేశానికి లేదు. ఇక్కడ మతాల మధ్య ప్ర...Read More

ఈమథ్య కొంతమంది ప్రేమోన్మాదులు తమను, ప్రేమించలేదనో లేక పెళ్లికి నిరాకరించిందనో కారణంగా చూపి అతి కిరాతకంగా నరికి చంపుతున్నారు. అయితే వీటిల్లో కొన్ని సంఘటనల వెనుక ఆమ్మాయిల మోసకర ప్రమేయం కూడా ఉంటుందని కొంతమంది వాదన. ఏది ఏమైనా జీవితాలను కాలరాయడం అనేది పెద్ద క్షమించరాని నేరం. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే ఏమి చెయ్యాలి? ఇరువురిలో (అమ్మాయిలు-అబ్బాయిలులో) ఎటువంటి మార్పులు తీసుకురావాలి?

6:53:00 PM
పై ప్రశ్న:K.S.చౌదరి. ( కాకినాడ ) Read More

ఈరోజు సమాజంలో అనేక చెడులకు మద్యం ప్రధాన భూమిక పోషిస్తోంది. మద్యం బారినపడి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఈ సమస్యల నుండి దేశాన్ని రక్షించాలంటే ఏమి చెయ్యాలి? పూర్తి మద్య నిషేధం నెలకొల్పలేమా? మద్య నిషేధాన్ని నెలకొల్పే ప్రభుత్వాన్ని నిలబెట్టలేమా?

6:03:00 PM
పై ప్రశ్న: ముష్తాక్ అలి (బెంగళూర్) Read More

అంతర్జాలంలో తెలుగు బ్లాగులను చదివేవారు, తెలుగు బ్లాగులను వ్రాసేవారు చాలా తక్కువే!అందులో ఆకట్టుకునే బ్లాగులుగాని చదివించే బ్లాగులు గాని మరీ తక్కువ! ఈ పరిస్థితిని మార్చాలంటే ఏమి చెయ్యాలి? మంచి, మంచి బ్లాగర్లు, వీక్షకుల సంఖ్య పెరగాలంటే ఏమి చెయ్యాలి?

4:35:00 AM
ప్రశ్నను పంపినవారు: కె.యస్.చౌదరి. (కాకినాడ) Read More

ఇతర బ్లాగులను విమర్శిస్తూ "టపాలు" వ్రాయడం సమంజసమేనా?

5:53:00 AM
ఈ మధ్య కొంతమంది బ్లాగర్లు, ఇతర బ్లాగుల యొక్క ఉనికిని తట్టుకోలేకో, ఉన్నతిని సహించలేకో అతి దారుణంగా విమర్శించడాలు ప్రారంభిస్తున్నారు. మొన్న ఒ...Read More

అవీ,ఇవీ,అన్నీ బ్లాగువారికి రచ్చబండ బ్లాగ్ పట్ల విచారం ఎందుకో?

1:15:00 AM
బ్లాగ్ మిత్రుడు సాయికుమార్ గారు తన అవీ,ఇవీ,అన్నీ బ్లాగులో రచ్చబండ గురించి విచారకరం అని వ్రాసారు. దేనికి విచారమో, అసలు ఈయన సమస్య ఏమిటో కూడా...Read More

భారతదేశ ప్రజలలో పూర్తి సాకేంతిక సౌకర్యాలు కేవలం 30% ప్రజలకే అందుబాటులో ఉంటున్నాయి. మిగతా 70% మందికీ అవి అందుకునే పరిస్థితి లేదని కొన్ని సర్వేల రిపోర్ట్. ఇదే నిజమైతే అందరికీ అందుబాటులోకి రావాలంటే ఏమి చేయాలి?

6:13:00 AM
పై ప్రశ్నను పంపినవారు: కిశోర్ ( హార్డ్ వేర్ ఇంజినీర్ -కాకినాడ ) Read More

తెలుగు బ్లాగు మిత్రులందరికీ స్వాగతం..సుస్వాగతం.

3:14:00 AM
 గౌ రవనీయులైన తెలుగు బ్లాగు మిత్రులారా! ఈబ్లాగు ద్వారా అనేక అంశాలపై చర్చలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ రచ్చబండ ను స్థాపించాను.ఏదైనా అంశం పట...Read More